"డెన్నిస్ రిచీ" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సెప్టెంబర్ → సెప్టెంబరు, ప్రతిష్ట → ప్రతిష్ఠ, ) → ) using AWB)
}}
 
'''డెన్నిస్ రిచీ''' [[అమెరికా]]కు చెందిన సుప్రసిద్ధ [[కంప్యూటర్]] శాస్త్రవేత్త. [[సీ]] కంప్యూటర్ భాష, మరియు [[యునిక్స్]] ఆపరేటింగ్ సిస్టమ్ సృష్టికర్తల్లో ఒకరు. ఈయన [[1941]], [[సెప్టెంబరు 9వ9]]వ తేదిన జన్మించాడు. కంప్యూటర్ రంగంలో ఈయన చేసిన విశేష సేవకు గాను 1983లో[[1983]]లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన [[ట్యూరింగ్ అవార్డ్]]ను బహూకరించారు. 1998లో [[నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీ]] అనే అవార్డును కూడా అందుకున్నాడు. ల్యూసెంట్ టెక్నాలజీస్ సిస్టమ్ సాఫ్ట్వేర్, పరిశోధనా విభాగానికి అధిపతిగా పనిచేసి 2007లో[[2007]]లో పదవీ విరమణ చేశారు.
== బాల్యం మరియు విద్యాభ్యాసం ==
అమెరికాలోని [[న్యూయార్కు]] రాష్ట్రంలోని బ్రాంక్స్ విల్లె అనే నగరంలో జన్మించాడు. [[హార్వర్డ్]] విశ్వవిద్యాలయం నుంచి [[భౌతిక శాస్త్రము]] మరియు గణిత శాస్త్రంలో పట్టా పుచ్చుకొన్నాడు.1967 నుంచీ పదవఈ విరమణ చేసేవరకూ [[బెల్ ల్యాబ్స్]]లో పనిచేశాడు.
10,928

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2191472" నుండి వెలికితీశారు