డెన్నిస్ రిచీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
'''డెన్నిస్ రిచీ''' [[అమెరికా]]కు చెందిన సుప్రసిద్ధ [[కంప్యూటర్]] శాస్త్రవేత్త. [[సీ]] కంప్యూటర్ భాష, మరియు [[యునిక్స్]] ఆపరేటింగ్ సిస్టమ్ సృష్టికర్తల్లో ఒకరు. ఈయన [[1941]], [[సెప్టెంబరు 9]]వ తేదిన జన్మించాడు. కంప్యూటర్ రంగంలో ఈయన చేసిన విశేష సేవకు గాను [[1983]]లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన [[ట్యూరింగ్ అవార్డ్]]ను బహూకరించారు. 1998లో [[నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీ]] అనే అవార్డును కూడా అందుకున్నాడు. ల్యూసెంట్ టెక్నాలజీస్ సిస్టమ్ సాఫ్ట్వేర్, పరిశోధనా విభాగానికి అధిపతిగా పనిచేసి [[2007]]లో పదవీ విరమణ చేశారు.
== బాల్యం మరియు విద్యాభ్యాసం ==
అమెరికాలోని [[న్యూయార్కు]] రాష్ట్రంలోని బ్రాంక్స్ విల్లె అనే నగరంలో జన్మించాడు. [[హార్వర్డ్ విశ్వవిద్యాలయం]] విశ్వవిద్యాలయం నుంచి [[భౌతిక శాస్త్రము]] మరియు [[గణిత శాస్త్రంలోశాస్త్రం]]లో పట్టా పుచ్చుకొన్నాడు. [[1967]] నుంచీ పదవఈ విరమణ చేసేవరకూ [[బెల్ ల్యాబ్స్]]లో పనిచేశాడు.
 
== సీ మరియు యునిక్స్ ==
రిచీ సీ ప్రోగ్రామింగ్ భాషా సృష్టి కర్తగా, మరియు [[కంప్యూటర్]] వాడకంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన [[యునిక్స్]] డెవలపర్స్ బృందంలో ముఖ్య సభ్యునిగా అందరికీ సుపరిచితులు. సహ రచయిత [[కెర్నిగాన్]]తో కలిసి ఈయన [[సీ]] మీద రాసిన పుస్తకం కూడా బాగా ప్రాచుర్యం పొందింది.
"https://te.wikipedia.org/wiki/డెన్నిస్_రిచీ" నుండి వెలికితీశారు