అక్షయ్ కుమార్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:గూగుల్ అనువాద వ్యాసాల అభివృద్ధి ప్రాజెక్టు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''అక్షయ్ కుమార్''' (జననం [[సెప్టెంబర్ 9|9 సెప్టెంబరు]] [[1967]]), ప్రముఖ [[బాలీవుడ్]] నటుడు, [[నిర్మాత]], మార్షల్ కళాకారుడు. అక్షయ్ అసలు పేరు రాజీవ్ హరి ఓం భాటియా. [[కెనడా]] ప్రవాస భారతీయుడైన<ref>[http://economictimes.indiatimes.com/magazines/panache/akshay-kumar-delayed-at-heathrow-airport-over-immigration-issues/articleshow/51739596.cms Akshay Kumar delayed at Heathrow airport over immigration issues].</ref> ఆయన దాదాపు 100 [[హిందీ]] సినిమాల్లో నటించారు.<ref>Mehul S Thakkar (12 February 2013). </ref> రెండుసార్లు ఫిలింఫేర్ పురస్కారం అందుకున్న అక్షయ్ చాలా సినిమాలకు నామినేషన్లు పొందారు. 1990ల్లో[[1990]]ల్లో కెరీర్ మొదట్లో ఎక్కువగా యాక్షన్ చిత్రాల్లో నటించారు ఆయన. వక్త్ హమారా హై (1993), మోహ్రా (1994), ఎలాన్ (1994), సుహాగ్ (1994), సపూట్ (1996), జాన్వర్ (1999) వంటి సినిమాలతో ప్రసిద్ధమయ్యారు అక్షయ్.

ఆ తరువాత డ్రామా, రొమాంటిక్, హాస్యభరిత చిత్రాలలో కూడా నటించి, మెప్పించారు అక్షయ్. యే దిల్లగీ (1994), ధడ్కన్ (2000), అందాజ్ (2003), నమస్తే లండన్ (2007), వక్త్:ది రేస్ ఎగైనెస్ట్ టైమ్ (2005), హీరా ఫేరీ (2000), ముఝ్సే షాదీ కరోగీ (2004), గరం మసాలా (2005), భాగమ్ బాగ్ (2006), [[భూల్ భులయ్యా]] (2007), సింగ్ ఈజ్ కింగ్ (2008) వంటి అన్ని రకాల జోనర్లలోనూ సినిమాలు చేశారు. 2007లో 3 వరుస బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించారు అక్షయ్. 2009 నుంచి 2011 వరకు సరైన హిట్ లేదు ఆయనకు. ఆ తరువాత ఆయన నటించిన హౌస్ ఫుల్ 2 (2012), రౌడీ రాథోడ్ (2012) సినిమాలతో 1 [[బిలియన్]] వసూళ్ళు సాధించారు ఆయన. ఓ మై గాడ్ (2012), స్పెషల్ 26 (2013), హాలిడే (2014), గబ్బర్ ఈస్ బ్యాక్ (2015), ఎయిర్ లిఫ్ట్ (2016) వంటి సినిమాలతో మంచి వసూళ్ళే కాక, విమర్శకుల ప్రశంసలు కూడా పొందారు. ఫిబ్రవరి 2013న అప్పటివరకు విడుదలైన అక్షయ్ సినిమాల వసూళ్ళు మొత్తం కలిపి 20 బిలియన్ రూపాయలు అయ్యాయని మీడియా ప్రకటించింది. ఈ ఘనత సాధించిన మొదటి బాలీవుడ్ నటుడు ఆయనే కావడం విశేషం.<ref>[https://web.archive.org/web/20130217140601/http://zeenews.india.com/entertainment/celebrity/forget-rs-100-crore-club-akshay-kumar-is-now-a-rs-2-000-crore-hero_128129.htm "Forget Rs 100 crore club, Akshay Kumar is now a Rs 2,000 crore hero!"]. Zee News. Archived from [http://zeenews.india.com/entertainment/celebrity/forget-rs-100-crore-club-akshay-kumar-is-now-a-rs-2-000-crore-hero_128129.htm the original] on 17 February 2013. Retrieved 9 March 2013. </ref> భారత్ బాక్స్ ఆఫీస్ బాలీవుడ్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన నటునిగా పేర్కొంది.<ref>. boxofficeindia.com. 15 July 2016 http://boxofficeindia.com/success-count-actor.php. </ref><ref>. 15 July 2016 http://boxofficeindia.com/hit-count-actor.php. </ref>
పంక్తి 12:
ప్రముఖ బాలీవుడ్ నటులు [[రాజేష్ ఖన్నా]], డింపుల్ కపాడియాల  కుమార్తె, నటి [[ట్వింకిల్ ఖన్నా]] తో రెండుసార్లు నిశ్చితార్ధం అయిన  తరువాత, 17 జనవరి 2001న ఆమెను వివాహం చేసుకున్నారు  అక్షయ్. వారికి ఒక కుమారుడు ఆరవ్, కుమార్తె నేత్ర.<ref>[https://web.archive.org/web/20120925195430/http://www.hindustantimes.com/Entertainment/Tabloid/CONGRATS-Akshay-Kumar-Twinkle-Khanna-blessed-with-a-baby-girl/Article1-935239.aspx "CONGRATS!]</ref><ref>[http://articles.timesofindia.indiatimes.com/2012-06-18/news-interviews/32298040_1_twinkle-akshay-kumar-aarav "Akshay, Twinkle set to welcome their second child"]. </ref> పిల్లలను చాలా ప్రేమగా చూసుకునే ఆక్షయ్, వారిని మీడియాకు దూరంగా ఉంచి పెంచుతున్నారు. వారు స్వచ్ఛమైన చిన్నతనాన్ని అనుభవించాలి కాబట్టే తన స్టార్ డం వారి స్వేచ్ఛకు భంగం కలగకూడదంటారు ఆయన.<ref>[http://indiatoday.intoday.in/story/akshay-kumar-children-limelight-holiday-father/1/367011.html "Better to keep children away from limelight, says Akshay Kumar"]. </ref> 2009లో లాక్మీ ఫాషన్ వీక్ లో లెవిస్ బ్రాండ్ కు పెర్ఫార్మ్ చేస్తున్నప్పుడు ఆయన కాస్త అసభ్యంగా ప్రవర్తించారని ఒక కేసు కూడా నమోదు అయింది. ఈ విషయం అప్పట్లో చాలా విమర్శలకు దారి తీసింది.<ref name="HTOTY">Marwah, Navdeep Kaur (23 September 2012). </ref>

2008లో[[2008]]లో పీపుల్ పత్రిక అక్షయ్ ను సెక్సిఎస్ట్ మాన్ ఎలైవ్ గా పేర్కొంది.

== References ==
"https://te.wikipedia.org/wiki/అక్షయ్_కుమార్" నుండి వెలికితీశారు