తమిళనాడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
}}
 
'''తమిళనాడు''' భారతదేశపు దక్షిణాన ఉన్న ఒక రాష్ట్రము. [[కేరళ]], [[కర్ణాటక]], [[ఆంధ్ర ప్రదేశ్]], [[పుదుచ్చేరి]]లు దీని సరిహద్దు రాష్ట్రాలు. తమిళనాడుకు ఆగ్నేయాన సముద్రంలో [[శ్రీలంక]] ద్వీపమున్నది. శ్రీ లంకలో[[శ్రీలంక]]లో గణనీయమైన తమిళులున్నారు..[[తమిళనాడు]] అధికార భాష [[తమిళ్]].
 
తమిళనాడు రాజధాని [[చెన్నై]]. 1996కు[[1996]]కు ముందు దీని అధికారికనామము 'మద్రాసు'. ఇంకా [[కోయంబత్తూరు]], [[కడలూరు]], [[మదురై]], [[తిరుచిరాపల్లి]], [[సేలం]], [[తిరునల్వేలి]] తమిళనాట ముఖ్యమైన నగరాలు.
 
తమిళనాడు బహుముఖంగా ప్రాముఖ్యత సంతరించుకున్న రాష్ట్రం. సంప్రదాయాలనూ, ఆధునికతనూ కలగలిపిన సమాజం. సాహిత్యము, సంగీతము, నాట్యము తమిళనాట ఈనాటికీ విస్తారమైన ఆదరణ కలిగి ఉన్నాయి. పారిశ్రామికంగానూ, వ్యాపార రంగంలో, సినిమా రంగంలో, వ్యవసాయంలో[[వ్యవసాయం]]లో, విద్యలోనూ కూడా గణనీయమైన అభివృద్ధి సాధించింది. దేశరాజకీయాలలో తమిళనాడు కీలకమైన పాత్ర కలిగిఉన్నది.
 
== తమిళనాడుకు చెందిన కొందరు ప్రముఖులు ==
"https://te.wikipedia.org/wiki/తమిళనాడు" నుండి వెలికితీశారు