1899: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
* [[మార్చి 13]]: [[బూర్గుల రామకృష్ణారావు]], హైదరాబాదు రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి. (మ.1967)
* [[మే 8]]: [[ఫ్రెడరిక్ హేయక్]], ప్రముఖ ఆర్థికవేత్త, అర్థశాస్త్ర నోబెల్ బహుమతి గ్రహీత.
* [[మే 25]]: [[ఖాజీ నజ్రుల్ ఇస్లాం]], బెంగాలీ కవి, సంగీతకారుడు, విప్లవకారుడు, ఉద్యమకారుడు. (మ.1976)
* [[జూన్ 9]]: [[వామన్ శ్రీనివాస్ కుడ్వ]], సిండికేట్ బ్యాంకు వ్యవస్థాపకులలో ఒకరు. (మ.1967)
* [[జూలై 15]]: [[కొలచల సీతారామయ్య]], ఆయిల్ టెక్నాలజీ పరిశోధక నిపుణులు. (మ.1977)
* [[సెప్టెంబర్ 18]]: [[గరికపాటి మల్లావధాని]], స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, సంస్కృతాంధ్ర పండితుడు. (మ.1985)
"https://te.wikipedia.org/wiki/1899" నుండి వెలికితీశారు