శ్యామశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), , → ,, ( → ( using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Shyamasastri.jpg|250px|right|thumb|శ్యామశాస్త్రి]]
సంగీత త్రిమూర్తులలో మూడవవాడైన '''శ్యామశాస్త్రి''' ([[ఏప్రిల్ 26]], [[17621763]] - [[ఫిబ్రవరి 6]], [[1827]]) ప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసులు మరియు వాగ్గేయకారులు.
కర్నూలు జిల్లాలోని కంభములో శ్యామశాస్త్రి తల్లిదండ్రులు ఉండెడివారు.మహమ్మదీయుల దండయాత్రలకు బెదరి వీరు కంచిక్షేత్రం చేరుకొనిరి. ఆదిశంకరులకు ఆరాధ్యమగు కంచి కామాక్షి విగ్రహం వీరికి అక్కడ లభించినది. అటుపై కాంచీపురంబున ఆకాలమున (క్రీ.శ.16వ) శ్రీ బంగారు కామాక్షి దుష్ట తురకల కలహమువలన పూజారులను, ఔత్తరులైన కొన్ని సాంస్థానీకులతో శ్యామశాస్త్రి తల్లి దండ్రులు వెడలి, శ్రీపురమను తిరువారూరి క్షేత్రమునకువచ్చి, రమారమి 35సం.లవరకు తంజపురిరాజుల వలన నేర్పరుపబడిన పూజోపచారాదుల అంగీకరించుకొనిరి. వీరు అత్యంత శ్రీమంతులు. శ్రీ శ్యామశాస్త్రి తల్లిదండ్రులు శ్రీ కామాక్షిని అత్యంతభక్తితో పూజించుకొని యుండుటయుకాక, తమకు అప్పటికి పుత్రుడు లేనందున ప్రతిమాసమునందును, కడపటి స్థిరవారములో వేంకటాచలపతికి ప్రీతిగా బ్రాహ్మణ సంతర్పణలు చేసుకొనిఉండెడినప్పుడు, ఒక స్థిరవారమున ఒక బ్రాహ్మణుని మీద వేంకటాచలపతి యావేశించి "ఓ దంపతులారా! మీకు ఒక సం.లోపల యశోవంతుడైన ఒక పుత్రుడు కలుగునని" చెప్పినట్లే ఇతనితల్లి గర్భవతిఅయి క్రీ.శ1763లో చిత్రభానుసం. మేష రవి కృత్తికా నక్షత్రమునందు శ్రీనగరమను తిరువారూరిలో శ్యామశాస్త్రి లు జన్మించిరి ఒక కధ ప్రాచుర్యములో కలదు.శ్యామశాస్త్రిగారికి పేదరికము ఏమిటో తెలియదు.మంచిభోక్త.ఆత్మకింపైన భోజనము, తాంబూలాది రసాస్వాదన వీరికి ఇష్టము. తమ కష్టసుఖములను తెలుపు కీర్తనలు, లేక దైన్యరస ప్రధానములగు భక్తి పిలుపులు వీరియందు కానరావు.ఇతనికి నాదము ఆత్నానందముకొరకు ఉపాసించి సాధించిన వస్తువు.ఇతని కీర్తనలందు ఉల్లాసము, ఉత్సాహము, తాళ ప్రదర్సనవలన చేకూరు చురుకుదనము గమనించి తేరవలసిన గుణములు.
శ్యామశాస్త్రి గారి కీర్తనలు సుమారు 20 బాగా వాడుకలో నున్నవి.ప్రసిద్ధ రాగములందు వీరి కీర్తనలు ఎక్కువ.కాని, అపూర్వరాగములందు కూడ కీర్తనలు కలవు.
 
==బాల్యం==
ఈయన అసలు పేరు "వేంకట సుబ్రహ్మణ్యము". ఈయన [[తంజావూరు]] జిల్లాలోని [[తిరువారూరు]] గ్రామంలో [[ఏప్రిల్ 26]], [[17621763]] న కృత్తికా నక్షత్రమున విశ్వనాధ అయ్యరు గారికి జన్మించిరి. వీరిని తల్లిదండ్రులు "శ్యామకృష్ణా" యని ముద్దుగా పిలిచేవారు. అదే ఈయన కృతులలో ఈయన ముద్ర అయినది. ఈయన బంగారు [[కామాక్షి]] ఉపాసకుడు. అమ్మపై తప్ప వేరొకరి పై రచనలు చేయలేదు. ఈయన కలగడ, మాంజి, చింతామణి మొదలగు అపూర్వ రాగములను కల్పించాడు. [[త్యాగరాజు|త్యాగరాజా]]దులచే కొనియాడబడిన ఈయన లయజ్ఞానము శ్లాఘనీయమైనది. [[ఆనంద భైరవి]] రాగమన్న ఈయనకు చాల యిష్టమని చెప్తారు. ఆంధ్ర గీర్వాణ భాషా కోవిదుడై ఈయన కృతులలో ముఖ్యమైనవి: ఓ జగదంబా, హిమాచలతనయ, మరి వేరే గతి యెవ్వరమ్మా, హిమాద్రిసుతే పాహిమాం, శంకరి శంకురు, సరోజదళనేత్రి, పాలించు కామాక్షి, కామాక్షీ ([[స్వరజతి]]), కనకశైలవిహారిణి, దేవీ బ్రోవ సమయమిదే, దురుసుగా, నన్ను బ్రోవు లలిత, మొదలగునవి. ప్రఖ్యాత వాగ్గేయకారుడైన [[సుబ్బరాయశాస్త్రి]] ఈయన కుమారుడే.
ఇతడు బాల్యమునందే సంస్కృతాంధ్ర భాషలలో మహాప్రౌఢుడయి, బంగారు కామాక్షితో తంజావూరికి వచ్చి, తమబంధువలతో (మేనమామ) ఒకరివద్ద సరళి మొదలు స్వరజ్ఞానమువరకు నేర్చుకొనెను.అంతలో శ్రీవిద్యాపరమానుగ్రహమునొందెను.ఇతని భాగ్య విశేషమువలన ఉత్తరదేశమునుండి సంగీతస్వాములని ఒకయతీంద్రుడు అక్కడకు వచెన్నట, ఆతను శ్యామశాస్త్రిని అంతేవాసిగా గైకొని 3సం.పర్యంతము ఆతని విద్యా కౌశులతకు ఆశ్చర్యమొంది వీరిని గొప్ప యశోవంతుడువగునని ఆశీర్వదించి [[ఆది అప్పయ్య]] పాటలను కొన్ని దినములు వినమని చెప్పి ఆయన కాశీయాత్ర గాంచెనట.
 
==సంగీత జ్ఞానం==
"https://te.wikipedia.org/wiki/శ్యామశాస్త్రి" నుండి వెలికితీశారు