శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35:
| weight =
}}
20 వ శతాబ్దపు [[తెలుగు సాహితీకారులు|తెలుగు కథకులలో]] విశిష్టంగా చెప్పుగోదగ్గ రచయిత '''[[శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి]]''' ([[ఏప్రిల్ 23]], [[1891]] - [[ఫిబ్రవరి 25]], [[1961]]). భాషలో, భావంలో, [[తెలుగు]] నుడికారం ప్రయోగించటంలో ఈయన పేరెన్నిక గన్నవాడు. ఆయన [[జీవితం]] ఒక సంధి యుగంలో గడిచింది. ఒక పక్క పాత సంప్రదాయాలు వెనక్కి లాగుతూ ఉండగా, [[పాశ్చాత్య సంస్కృతి|పాశ్చాత్య]] నాగరికత మరొక పక్క ఆకర్షిస్తూ ఉండగా ఆ పాత కొత్తల కలయికని తన రచనలలో ప్రతిభావంతంగా చిత్రించేడీయన.
 
[[వేదములు|వేదవేదాంగాలు]] తరతరాలుగా అధ్యయనం చేసే కర్మిష్టులూ, పండితులూ అయిన కుటుంబంలో[[కుటుంబము|కుటుంబం]]<nowiki/>లో పుట్టి, [[సంస్కృతం|సంస్కృతానికి]] స్వస్తి చెప్పి, తెలుగులో చిన్న కథలని రాయటం ప్రవృత్తిగా ఎన్నుకుని ఆ చిన్న [[కథ]]<nowiki/>కి కావ్యప్రతిపత్తి కలిగించిన సాహిత్య శిల్పి, సుబ్రహ్మణ్యశాస్త్రి. ఆయన ఆత్మకథ పేరు [[అనుభవాలూ జ్ఞాపకాలూనూ]].
 
== జీవిత విశేషాలు ==
పంక్తి 47:
 
==రచనలు==
సుబ్రహ్మణ్య శాస్రి 75 కథలు రాసాడు. ఈయన కథలలో విషయాన్ని ప్రణయం, సంఘసంస్కారం, ప్రబోధం, కుటుంబజీవితం, అపరాధ పరిశోధనం, భాషావివాదాత్మకం, అవహేళనాత్మకం, చారిత్రకం అనే విషయాలుగా విభజించచ్చు. ఇవేకాక శ్రీపాద అనేక పద్య రచనలు,నవలలు,[[నాటకాలు]],అనువాదాలు, వైద్య గ్రంథాలు కూడా రాసాడు.వాటిలో కొన్ని: ఆత్మబలి, రక్షాబంధనం, రాజరాజూ, కలంపోటు, వీరపూజ, వీరాంగనలు, మహాభక్త విజయము, [[ఆయుర్వేదం|ఆయుర్వేద]] యోగ ముక్తావళి, వైద్యక పరిభాష వగైరా. శాస్త్రి తన ఆత్మకథ - [[అనుభవాలూ-జ్ఞాపకాలూనూ]] ని ఎనిమిది సంపుటాలుగా ప్రచురించదలిచాడు. కానీ శాస్త్రి అకాలమరణంతో అది మూడు సంపుటాల దగ్గర నిలిచిపోయింది. ఈయన రచనలు ఆంధ్రప్రదేశ్ పాఠశాల, కళాశాలలలో పాఠ్యాంశాలుగా కూడా ఉన్నాయి. శాస్త్రి తొమ్మిదేళ్ళ పాటు ''[[<nowiki/>'ప్రబుద్ధాంధ్ర]]''' పత్రిక నిర్వహించారు. [[గిడుగు రామమూర్తి]] లాగా ప్రముఖ వ్యావహారిక భాషావాది. కలం పేర్లతో శతాధిక వ్యాసాలు రాసారు. అనేక [[అష్టావధానాలు]] కుడా చేసారు. [[1956]] లో కనకాభిషేకం అందుకున్నారు.
 
==వ్యక్తిగతం==
సుబ్రహ్మణ్యశాస్త్రి వ్యక్తిగతం గురించి తన స్వీయచరిత్రా పుస్తకాలైన [[అనుభవాలు,జ్ఞాపకాలు]] లో వివరంగా రాసుకొన్నాడు. దాని ప్రకారం చిన్నతనం నుండి బాగా అల్లరి చిల్లరిగా పొలాల వెంట తన స్నేహితుడు ఆనంద్ తో తిరిగేవాడినని రాసాడు. చాలాకాలం మునికూడలి ([[మురమళ్ళ]]) లో [[వారాలు]] చేసుకొంటూ విద్యాభ్యాసం కొనసాగించాడు.చిన్న వయసులోనే అత్త కూతురు సీతతో [[పెళ్ళి|వివాహం]] జరిగింది.
 
==ప్రఖ్యాత సందేశాలు==