జమైకా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 293:
జమైకా జనజీవితంలో క్రీడలు ప్రధానభాగంగా ఉన్నాయి. ద్వీపంలోని అథ్లెట్లు చూపుతున్న ప్రతిభాపాటవాలు ఇంత చిన్న దేశం నుండి ఎదురుచూతున్న దానికంటే అత్యధికంగా ఉన్నాయి.<ref name="track">{{cite web|title=Athletics in Jamaica|url=http://www.my-island-jamaica.com/athletics_in_jamaica.html|publisher=My island Jamaica|accessdate=11 October 2010}}</ref>
జమైకాలో ప్రధాన ఆదరణ కలిగిన క్రీడ క్రికెట్. అంతర్జాతీయ క్రీడారంగంలో " జమైకన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథెట్లు " విశేష ప్రతిభ చూపుతున్నారు.
<ref name=track /><ref name="jamsports">{{cite web|title=Jamaican Sports An Overview|url=http://www.jamaicans.com/culture/sports/cricketjamaica.shtml|publisher=My Island Jamaica|accessdate=11 October 2010}}</ref>
==== క్రికెట్ ====
జమైకా ప్రంపంచలో అత్యంత ప్రఖ్యాతి కలిగిన క్రికెటర్లైన జార్జి హెడ్లీ, కోర్ట్నీ వాల్ష్ మరియు మైకేల్ హోల్డింగ్ వంటి క్రీడాకారులను తయారు చేసింది.<ref>Margaret J.Bailey, Cricket in Jamaica :http://jamaicans.com/cricketjamaica/ Retrieved 9 January 2016</ref>
జమైకా 2007 క్రికెట్ వరల్డ్ కప్ క్రీడల వేదికలలో ఒక వేదికగా ఉంది. అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌లో పాల్గొంటున్న క్రికెట్ టీంలలో వెస్ట్ ఇండీస్ ఒకటి. " ఇంటర్నేషనల్ క్రికెట్ కౌంసిల్ " లో పూర్తిస్థాయి సభ్యత్వం ఉన్న 10 క్రికెట్ టీం లలో వెస్ట్ ఇండీస్ క్రికెట్ టీం ఒకటి.<ref name="cricket">{{cite web|title=Test and ODI cricket playing nations|url=http://www.cricinfo.com/rankings/content/current/page/211271.html|publisher=Cricinfo |accessdate=11 October 2010}}</ref> " ది జమైకన్ నేషనల్ క్రికెట్ టీం " ప్రాంతీయంగా పోటీచేస్తూ అలాగే వెస్ట్ ఇండీస్ క్రికెట్ టీంలో భాగస్వామ్యం చేస్తూ అతర్జాతీయ క్రికెట్ క్రీడలలో పాల్గొంటున్నారు.<ref name="cricketgrounds">{{cite web|title=Cricket Ground Information|url=http://www.windiesonline.com/west_indies_cricket_grounds|publisher=Windies Online|accessdate=11 October 2010}}</ref><ref name="Greenfield">{{cite web|title=Greenfield Stadium|url=http://www.surfindia.com/cricket/greenfield-stadium.html|publisher=Surf India|accessdate=11 October 2010}}</ref> జమైకాలో గుర్తింపుకలిగిన బ్యాట్స్‌మన్ " క్రిస్ గేలె " ప్రస్తుతం వెస్ట్ ఇండీస్ టీం తరఫున క్రీడలలో పాల్గొంటున్నాడు. జమైకాకు స్వతంత్రం లభించినప్పటి నుండి స్థిరంగా ప్రపంచస్థాయిలో ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లను అందిస్తూ ఉంది.<ref name=track /> జమైకాలో అతి చిన్నవయసు నుండి అథ్లెట్ శిక్షణ అందించబడుతుంది. జమైకాలో హైస్కూల్ స్థాయి నుండి అథ్లెట్లకు కఠిన శిక్షణ అందిస్తూ అంతర్జాతీయ ప్రతిభ చూపగలిగిన క్రీడాకారులను అందిస్తుంది. వీరు వి.ఎం.బి.ఎస్. గరల్స్ మరియు బాయ్స్ అథ్లెటిక్ చాంపియన్‌షిప్స్ పాల్గొంటున్నారు అలాగే పెన్ ర్యాలీస్ వంటి సమావేశాలలో పాల్గొంటున్నారు.జమైకాలో ఆరంభకాల అథ్లెట్లకు మరియు జాతీయ స్థాయి అథ్లెట్లకు ప్రెస్ కరేజ్ ఉండకపోవడం సాధారణం. క్రీడాకారులు అంతర్జాతీయ క్రీడలలో ప్రతిభ చూపిన తరువాత మాత్రమే ప్రెస్ కవరేజ్ ఉంటుంది.
==== స్ప్రింటర్లు ====
గత ఆరు దశాబ్ధాలుగా జమైకా డజన్ల కొద్దీ స్ప్రింటర్లను ఉత్పత్తి చేసింది. వీరు ఒలింపిక్ క్రీడలు మరియు వరల్డ్ చాంపియన్ యుసెయిన్ బోల్ట్ క్రీడలలో పాల్గొని 100మీ పురుషుల పోటీలో మరియు 200మీ పురుషుల పోటీలలో ప్రపంచ రికార్డ్ స్థాపించారు.ఇతర గుర్తింపు పొందిన స్ప్రింటర్లలో ఆర్థర్ వింట్ (మొదటి ఒలింపిక్ బంగారుపతం సాధించిన క్రీడాకారుడు), డోనాల్డ్ క్వార్రీ, ఎలెయిన్ థాంప్సన్ (100మీ మరియు 200మీ ఒలింపిక్ చాంపియన్ మరియు 200మీ ప్రపంచ రికార్డ్ స్థాపించిన క్రీడాకారుడు), రాయ్ అంథొనీ బ్రిడ్జ్ (ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సభ్యుడు), మెర్లెంస్ ఒట్టె, డెల్లొరీన్ ఎన్నిస్ - లండన్, షెల్లీ - అన్న్ ఫ్రాసర్ (ఒలింపిక్ క్రీడాకారుడు మరియు 100 మీ పోటీలో రెండు మార్లు చాంపియన్‌షిప్ సాధించిన క్రీడాకారుడు)ఉన్నారు. కెర్రాన్ స్టీఈవర్ట్, అలీన్ బెయిలీ, జూలియట్ కథ్బర్ట్ (మూడు మార్లు ఒలింపిక్ పతకం సాధించిన క్రీడాకారిణి, వెరోనికా కేంప్‌బెల్- బ్రౌన్, షెరోన్ సింప్సన్, బ్రిగిట్టి ఫాస్టర్- హిల్టన్, యోహాన్ ద్లేక్, హెర్బ్ మెకెన్లె, జార్జ్ రోడెన్ (ఒలింపిక్ బంగారు పతకం సాధించిన క్రీడాకారుడు)డియాన్ హెమ్మింగ్స్ (ఒలింపిక్స్ బంగారు పతకం సాధించిన క్రీడాకారుడు)అసజా పౌవెల్(100మీ ప్రపంచ రికార్డు స్థాపించిన క్రీడాకారుడు మరియు 100మీ ఒలింపిక్ ఫైనలిస్ట్ మరియు 2008లో బంగారు పతకం సాధించిన క్రీడాకారుడు.
==== బాక్సర్లు ====
జమైకా ట్రివోర్ బెర్బిక్ మరియు మైక్ మెకల్లం వంటి ప్రంపంచ స్థాయి అమెచ్యూర్ మరియు ప్రొఫెషనల్ బాక్సర్లను అందించింది.మొదటితరం జమైకన్ అథ్లెట్లు అనర్జాతీయంగా గణీయమైన ప్రతిభను ప్రదర్శించడం కొనసాగిస్తున్నారు.
Jamaica has also produced several world class amateur and professional boxers including [[Trevor Berbick]] and [[Mike McCallum]]. First-generation Jamaican athletes have continued to make a significant impact on the sport internationally, especially in the United Kingdom where the list of top British boxers born in Jamaica or of Jamaican parents includes [[Lloyd Honeyghan]], [[Chris Eubank]], [[Audley Harrison]], [[David Haye]], [[Lennox Lewis]] and [[Frank Bruno]].
 
[[Association football]] and [[horse-racing]] are other popular sports in Jamaica. The [[Jamaica National Football Team|national football team]] qualified for the 1998 [[FIFA World Cup]].
 
The [[Jamaica national bobsled team]] was once a serious contender in the [[Winter Olympics]], beating many well-established teams. Chess and basketball are widely played in Jamaica and are supported by the Jamaica Chess Federation (JCF) and the Jamaica Basketball Federation (JBF), respectively. [[Netball]] is also very popular on the island, with the [[Jamaica national netball team]] called ''The Sunshine Girls'' consistently ranking in the top five in the world.

<ref>{{cite web |author=[[International Federation of Netball Associations|IFNA]] |title=Current World Rankings |url=http://www.netball.org/thrilling-world-class-events/current-world-rankings|accessdate=3 November 2013}}</ref>
 
The [[Jamaica national rugby league team]] is made up of players who play in Jamaica, and UK-players from professional and semi professional teams in the UK.
"https://te.wikipedia.org/wiki/జమైకా" నుండి వెలికితీశారు