అఖీదాహ్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పద్దతి → పద్ధతి using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{అఖీదా}}
 
'''[[అఖీదాహ్]]''' (కొన్నిసార్లు : అఖీదా, అఖీదత్ అని కూడా పలుకుతారు) ([[అరబ్బీ భాష|అరబ్బీ]] : عقيدة) ఇస్లామీయ ధార్మిక విశ్వాస పద్ధతిని '''అఖీదాహ్''' అంటారు. ఇస్లామీయ ధార్మిక విశ్వాసాన్నిగల్గిన సముదాయాన్నిగూడా ''అఖీదాహ్'' అంటారు.
 
==పరిచయము==
ప్రపంచంలోని అన్ని [[ముస్లిం]] సముదాయాలూ ఈ అఖీదాను గలిగివున్నాయి. అందరూ ఏకగ్రీవంగా [[ఖురాన్]] సూచించిన విశ్వాసమార్గాన్ని తు.చ. తప్పకుండా శిరసా ఆమోదించే విషయమిది.
[[షియా ఇస్లాం|షియా]] మరియు సున్నీలు[[సున్నీ ఇస్లాం|సున్నీ]]<nowiki/>లు పరస్పరం విరుద్ధంగా కనబడుతారు. కానీ "ఈమాన్" మరియు "అఖీదా" విషయంలో ఏలాంటి పొరపొచ్ఛాలు లేకుండా ఆమోదిస్తారు.
ఉదాహరణకు అల్లాహ్ మరియు మలాయికాల స్థితిపై భేదాభిప్రాయాలు ఉండవచ్చుగాని, అల్లాహ్ మరియు మలాయికాల ఉనికిపై ఏలాంటి సందేహాలు ఉండవు.
===ఆరు విశ్వాసాంగాలు===
"https://te.wikipedia.org/wiki/అఖీదాహ్" నుండి వెలికితీశారు