జమైకా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 302:
జమైకా ట్రివోర్ బెర్బిక్ మరియు మైక్ మెకల్లం వంటి ప్రంపంచ స్థాయి అమెచ్యూర్ మరియు ప్రొఫెషనల్ బాక్సర్లను అందించింది.మొదటితరం జమైకన్ అథ్లెట్లు అనర్జాతీయంగా గణీయమైన ప్రతిభను ప్రదర్శించడం కొనసాగిస్తున్నారు. బ్రిటిష్‌లోని మొదటి 10స్థానాలలో లాయ్డ్ హనీఘన్, క్రిస్ యుబ్యాంక్, అడ్లీ హరిసన్, డేవిడ్ హే, లెనాక్స్ లూయిస్ మరియు ఫ్రాంక్ బ్రూనొ మొదలైన బాక్సర్లు జమైకాలో పుట్టిన వారు లేక జమైకన్ తల్లితండ్రులకు పుట్టిన వారై ఉన్నారు.
==== ఇతర క్రీడలు ====
అసోసియేషన్ ఫుట్‌బాల్ మరియు హార్స్ - రేసింగ్ (గుర్రం పందాలు) జమైకాలో ఆదరణక్రీడలుగా ఉన్నాయి. " ది జమైకా నేషనల్ ఫుట్‌బాల్ టీం " 1998 ఎఫ్.ఐ.ఎఫ్.ఎ. వరల్డ్ కప్ పోటీలో పాల్గొనడానికి అర్హత సాధించింది." ది జమైకన్ నేషనల్ బేస్‌బాల్ టీం " గతంలో వరుసగా వింటర్ ఒలింపిక్ క్రీడలలో గుర్తింపు పొందిన పలు టీంలతో పోటీచేసింది. చెస్ మరియు బాస్కెట్‌బాల్ జమైకా అంతటా ఆడబడుతూ ఉంది. ఈక్రీడలకు జమైకా చెస్ ఫెడరేషన్ మరియు ది జమైకా బాస్కెట్‌బాల్ ఫెడరేషన్ మద్దతు ఇస్తున్నాయి. నెట్‌బాల్ ద్వీపంలో చాలా ఆదరణ కలిగిన క్రీడలలో ఒకటిగా ఉంది. ది జమైకా నేషనల్ నెట్‌బాల్ టీం (ది సంషైన్ గరల్స్) స్థిరంగా ప్రపంచ అతున్నత 5 టీంలలో ఒకటిగా గుర్తించబడుతూ ఉంది. <ref>{{cite web |author=[[International Federation of Netball Associations|IFNA]] |title=Current World Rankings |url=http://www.netball.org/thrilling-world-class-events/current-world-rankings|accessdate=3 November 2013}}</ref>
[[Association football]] and [[horse-racing]] are other popular sports in Jamaica. The [[Jamaica National Football Team|national football team]] qualified for the 1998 [[FIFA World Cup]].
" ది జమైకన్ నేషనల్ బేస్‌బాల్ టీం " గతంలో వరుసగా వింటర్ ఒలింపిక్ క్రీడలలో గుర్తింపు పొందిన పలు టీంలతో పోటీచేసింది. చెస్ మరియు బాస్కెట్‌బాల్ జమైకా అంతటా ఆడబడుతూ ఉంది. ఈక్రీడలకు జమైకా చెస్ ఫెడరేషన్ మరియు ది జమైకా బాస్కెట్‌బాల్ ఫెడరేషన్ మద్దతు ఇస్తున్నాయి. నెట్‌బాల్ ద్వీపంలో చాలా ఆదరణ కలిగిన క్రీడలలో ఒకటిగా ఉంది. ది జమైకా నేషనల్ నెట్‌బాల్ టీం (ది సంషైన్ గరల్స్) స్థిరంగా ప్రపంచ అతున్నత 5 టీంలలో ఒకటిగా గుర్తించబడుతూ ఉంది. <ref>{{cite web |author=[[International Federation of Netball Associations|IFNA]] |title=Current World Rankings |url=http://www.netball.org/thrilling-world-class-events/current-world-rankings|accessdate=3 November 2013}}</ref>
జమైకన్ " ది జమైకా నేషనల్ ర్గ్బీ లీగ్ టీం " క్రీడాకారులు యు.కె. ప్రొఫెషనల్ మరియు సెమీ ప్రొఫెషన్ల్ క్రీడలలో పాల్గొంటున్నారు.<ref>{{cite web|url=http://www.americanrugbynews.com/artman/publish/rugby_league/Jamaica_to_Tour_UK.shtml |title=Jamaica to Tour UK |publisher=Americanrugbynews.com |date= |accessdate=20 December 2010 |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20100818071928/http://www.americanrugbynews.com/artman/publish/rugby_league/Jamaica_to_Tour_UK.shtml |archivedate=18 August 2010 }}</ref> జమైకా లోని విశ్వవిద్యాలయాలు మరియు హై స్కూల్ యాజమాన్యం రగ్బీ క్రీడలకు ప్రోత్సాహం అందిస్తూ అభివృద్ధి చేస్తున్నాయి.<ref>{{cite web|url=http://www.rleague.com/db/article.php?id=36827 |title=The World of Rugby League |publisher=rleague.com |date= |accessdate=20 December 2010 |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20150227201451/http://rleague.com/db/article.php?id=36827 |archivedate=27 February 2015 }}</ref><ref>{{cite web|url=http://www.rleague.com/db/article.php?id=36730 |title=The World of Rugby League |publisher=rleague.com |date= |accessdate=20 December 2010 |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20150227201342/http://rleague.com/db/article.php?id=36730 |archivedate=27 February 2015 }}</ref> జమైకాలో రగ్బీ పోటీలలో " జె.ఆర్.ఎల్.ఎ. చాంపియన్ షిప్ " పోటీలు ప్రధానమైనవి.<ref>{{cite web|url=http://www.rleague.com/db/article.php?id=36351 |title=The World of Rugby League |publisher=rleague.com |date= |accessdate=20 December 2010 |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20150227210834/http://rleague.com/db/article.php?id=36351 |archivedate=27 February 2015 }}</ref>జమైకాలోని " ది హరికెన్ రగ్బీ టీం " (ప్రొఫెషనల్ టీం) యు.ఎస్.ఎ. రగ్బీ క్రీడలలో పాల్గొంటుంటున్నది.
2011లో ఇ.ఎస్.పి.ఎన్. ఆధారంగా అత్యధికంగా వేతనం అందుకుంటున్న జమైకన్ ప్రొఫెషనల్ క్రీడాకారులలో " జస్టిన్ మాస్టర్సన్ " ఒకరు.
"https://te.wikipedia.org/wiki/జమైకా" నుండి వెలికితీశారు