1984: కూర్పుల మధ్య తేడాలు

చి →‎సంఘటనలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: చినది. → చింది. using AWB
పంక్తి 26:
== మరణాలు ==
[[దస్త్రం:Indira2.jpg|thumb|కుడి|ఇందిరాగాంధీ]]
* [[జనవరి 3]] [[బ్రహ్మ ప్రకాష్]], ప్రసిద్ధ మెటలర్జిస్టు. పద్మభూషణ్ పురస్కార గ్రహీత (జ.1912)
* [[ఫిబ్రవరి 14]]: [[సి.హెచ్. నారాయణరావు]], తెలుగు సినిమా నటుడు. (జ.1913)
* [[ఫిబ్రవరి 24]]: [[న్యాయపతి రాఘవరావు]], రేడియో అన్నయ్య, ఆంధ్ర బాలానంద సంఘం సంస్థాపకుడు. (జ.1905)
"https://te.wikipedia.org/wiki/1984" నుండి వెలికితీశారు