నెల్లూరు చరిత్ర: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Underlinked|date=అక్టోబరు 2016}}
 
'''[[నెల్లూరు]]''' (Nellore), [[భారత దేశము|భారతదేశం]] లోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణతీరప్రాంతపు అయిన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా యొక్క ముఖ్య పట్టణము, మండలము, లోక్‌సభ, శాసన సభ నియోజక వర్గము కూడాను. నెల్లూరు వరి సాగుకు, ఆక్వా కల్చర్‌కు ప్రసిద్ధి. ఈ నగరం పెన్నా నది ఒడ్డున ఉంది. ఇక్కడ ప్రాచీనమైన శ్రీ తల్పగిరి రంగనాధస్వామి వారి ఆలయం ఉంది. ఇది ప్రపంచంలోనే ఉన్న మూడు రంగనాధ స్వామి దేవాలయాల్లో ఒకటి (మిగిలినవి శ్రీరంగం, శ్రీరంగపట్టణం). అంతేకాక ప్రాచీనమైన శ్రీ మూలస్థానేశ్వర స్వామి వారి దేవాలయం కూడా ఉంది. రాష్టృంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో నెల్లూరు నగరం ఒకటి.జనాభా సుమారు 5 లక్షలు.
==చరిత్ర==
ఒకప్పుడు [[నెల్లూరు]] దండకారణ్యంలో ఉందని చరిత్ర చెబుతోంది. దండకారణ్యంలో ఎక్కువగా సింహాలు సంచరిస్తూ ఉండేవి. నిద్రించే ఏనుగులకు సింహాలు కలల్లోకి వచ్చేవి, వాటికి భయపడే ఆ ఏనుగులు నిద్రలోనే మరణించేవనికథనం. అందువల్లే ఈ ప్రాంతాఁకి సింహపురి అనే పేరు వచ్చిందనే నానుడి ఉంది. దండకారణ్య ప్రాంతంలో ముండి, [[బోయ]], నాగ తదితర ఆదిమ జాతులు నివసించేవారు. దీంతో ఈ ప్రాంతాన్ని ముండినాడు, ముండిరాష్ట్ర అని కూడా పిలిచేవారు. క్రీ॥పూ॥ 3, 4వ శతాబ్ధాలలో పెన్నానది సరిహద్ధుగా ఆంధ్రదేశమంతా [[మౌర్య సామ్రాజ్యం|మౌర్య]] సామ్రాజ్యంలో ఉండేదని చరిత్రకారుల అభిప్రాయం. మౌర్యుల కాలంలో నెల్లూరు పట్టణం ఏర్పడలేదు. శాతవాహనుల కాలంలో (క్రీ॥పూ॥225, క్రీ॥శ॥225) కూడా నెల్లూరు పట్టణం ఏర్పడలేదు. క్రీ॥పూ॥ 3వ శతాబ్దం నుండి క్రీ॥శ॥ 3వ శతాబ్దం మధ్య మౌర్యుల, శాతవాహనుల కాలంలో బౌద్ధ, జైన మతాచార్యులు, సంస్థలు ఉత్తర ప్రాంతం నుండి ఇక్కడికి వచ్చి ఆదిమజాతుల వారైన నాగాలకఁ నాగరికతను[[నాగరికత]]<nowiki/>ను నేర్పేందుకఁ ప్రయత్నించారు. క్రీ॥శ॥ 4వ శతాబ్దం నాటికి కూడా నెల్లూరు లేదనే చెప్పుకోవాలి. ‘‘ఇండియన్‌ నెపోలియన్‌’’ అఁ కీర్తించబడిన గుప్త చక్రవర్తి [[సముద్ర గుప్తుడు|సముద్రగుప్తుడు]] తన దక్షిణ దిగ్విజయ యాత్రలో జయించిన రాజ్య రాజదానునల్లో [[నెల్లూరు]] కాని, [[విక్రమసింహపురి]] కాలేదు. సముద్రగుప్తుని విజయం తర్వాత కళాభ్రాలనే ఆటవిక తెగ దాడుల ఫలితంగా దక్షిణ దేశ రాజకీయ, సాంఘిక పరిస్థితులు అల్ల కల్లోలమయ్యాయి. పల్లవ, చోళ, పాండ్యాది ప్రముఖ రాజ వంశాల పాలన రెండు దశాబ్ధాలకఁ పైగా అక్కడ అణగారి పోయింది.
ఈ కాలంలో పల్లవులు వారి రాజధాఁ కంచిఁ వదలి నెల్లూరు ప్రాంతం నుండి కృష్ణ వరకూ, కృష్ణకఁ దక్షిణంగా ఉన్న ఆంధ్ర దేశాన్ని పాలించారని అభిప్రాయం. ఈ కాలంలోనే పెన్నానదీ తీరాన పల్లవులే విక్రమ సింహపురిని నిర్మించి ఉంటారనే అభిప్రాయం ఉంది. మన జిల్లాలోను ఇతర ప్రాంతాల్లో లభ్యమైన [[పల్లవులు|పల్లవుల]] శాసనాల్లో ఎక్కడా నెల్లూరు పేరు పేర్కొనలేదు. సుప్రసిద్ధ పురాతత్వవేత్త నెల్లూరుకే చెందిన ఇంగువ కార్తికేయవర్మ నెల్లూరు పుట్టు పూర్వోత్తరాలు [[జైన మతము|జైను]] మత సంబంధమైవఁ భావించారు. వారి వాదన ప్రకారం నెల్లూరు దాని పరిసరాల్లోఁ కృష్ణాపట్నం, కనుపర్తిపాడుల్లో [[జైనులు|జైను]] అవశేషాలు అనేకం ఉన్నాయి. వీటిలో ‘‘పల్లి’’ అనే జైన మతం కూడా ఉంది. నగరంలోఁ కలెక్టరు కార్యాలయం నిర్మించేందుకని తవ్వకాలు చేయగా జైన దేవాలయ అవశే‘షాలు, దిగుడు మెట్లతో కోనేరు బయట పడ్డాయి. కోనేటి వద్దే 1.16 అడుగుల వర్థమాన మహావీరుఁ విగ్రహం బయటపడిరది. ఈ విగ్రహాఁ్న అప్పట్లో కోనేటి రాయుడఁ పిలిచారు. ఈ [[విగ్రహము|విగ్రహం]] ఇప్పుడు దండువారి వీధిలోఁ నరసింహస్వామి గుడిలో ూంది. జైన దేవుఁ లాంచనం సింహం, ఒకప్పుడు ఈ స్థలాలను సింహాలు కాపలా కాసేవఁ ఒక కథ ఉంది. మూలాపేట జడ్జి బంగళావద్ద పార్శ్వనాధ జైన విగ్రహం లభించింది. ఈ విగ్రహం టౌన్‌హాలు రీడిరగు రూములో ఇప్పటికీ ఉన్నది. ఇలా అనేక జైన అవశేషాలు నెల్లూరులో లభ్యమయ్యాయి. ఈ ఆధారాల ద్వారా నెల్లూరులో ఒకనాడు జైన మతాఁకఁన్న ప్రాముఖ్యత తెలుస్తోంది. క్రీ॥శ॥ 1178-1226లో చోళవంశాఁకి చెందిన మూడో కఁళోత్తుంగుడి కాలాఁకి చెందిన ఓ శాసనంలో నెల్లూరున పల్లింటి లేక పలై విక్రమ సింహపురి అఁ పేర్కొనబడినది. ఈ విధంగా విక్రమ సింహపురి పేరు వర్థమానజైనుఁ లాంఛనమైన సింహం మూలంగా ఏర్పడిరది. క్రీ॥శ॥ తొలి శతాబ్దంలోనే ఈ నగరం రూపు దిద్దుకొఁ ప్రముఖ రాజకీయ, వ్యాపార కేంద్రంగా ఉండేదని చెప్పేందుకని ఆధారాలున్నాయి. క్రీ॥శ॥ 4వ శతాబ్దంలో త్రిలోచన పల్లవుడు, కరికాల చోళుడు అవిశ్రాంతంగా శ్రమించి అరణ్యాలను తొలగించి నివాస ప్రాంతాలను కనుగొన్నారు. చెరువులను తవ్వించి,ఉ త్తర ప్రాంతం నుండి బ్రాహ్మణులను, వ్యవసాయం చేసే వారిఁ తీసుకొచ్చి ఈ ప్రాంతంలో స్థిరఁవాసాలు ఏర్పాటు చేశారు. శివాలయాలను[[శివాలయాలు|శివాలయాల]]<nowiki/>ను నిర్మించి ఆర్య బ్రాహ్మణులను పూజారులుగా పెట్టారు. ఇలా ఈ ప్రాంతాన్ని నివాస యోగ్య ప్రాంతంగా తీర్చిదిద్దారు. ఇందు వల్లే త్రిలోచన పల్లవ (లేక) ముక్కంటికి ‘‘కడువెట్టి’’ అనగా అడవులను తొలగించిన వారు అనే ఇంటిపేరు వచ్చింది.
 
త్రిలోచన పల్లవుఁకి (ముక్కంటి) [[దేవుడు|ఈశ్వరుడు]] కలలో కఁపించి నగరాఁకి మూలలో ఉన్న ఉసిరిగ చెట్టు కింద ఉన్న శివలింగాఁకి [[ఆలయము]] నిర్మించాలని ఆదేశించాడని దీంతో ఆయన ఆలయాన్ని నిర్మిచాడని అంటారు. ఆ ఆలయమే నేటి మూలాస్థానేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయ నిర్మాణం జరిగిన పిదప ఇప్పుడు నెల్లూరు అనబడే ఈ నగరం ఎక్కువగా అభివృద్ధి చెందింది. 6వ శతాబ్దం ద్వితీయార్థంలో ఆది పల్లవులలో చివరివాడైన సింహవర్మ, ఇంపీరియల్‌ పల్లవులలో మొదటి వాడైన సింహవిష్ణు (575-600 ఎడి) గాఁ నెల్లూరుఁ స్థాపించి ఉండవచ్చు అనే అభిప్రాయం ఉంది. వారి పేరుతోనే దీనికి విక్రమసింహపురి అని, సింహపురి అనిగాని పేరు వచ్చి ఉండవచ్చు.
==యివి కూడా చూడండి==
* [[నెల్లూరు]]
"https://te.wikipedia.org/wiki/నెల్లూరు_చరిత్ర" నుండి వెలికితీశారు