జమైకా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 308:
==విద్య ==
బానిసత్వం నిర్మూలించబడిన తరువాత జమైకాలో సాధారణ ప్రజలకోసం సరికొత్త విద్యావిధానం ప్రవేశపెట్టబడింది.బానిసత్వ నిర్మూలనకు ముందు ద్వీపంలో ప్రాంతీయవాసులకు కొన్ని పాఠశాలలు మాత్రమే ఉన్నాయి. చాలామంది నాణ్యమైన విద్య కొరకు తమ పిల్లలను [[ఇంగ్లాండ్]]కు తీసుకుని వచ్చారు.
బానిసత్వ నిర్మూలన తరువాత " ది వెస్ట్ ఇండియన్ కమీషన్ " ప్రాధమిక పాఠశాలను అభివృద్ధి చేయడానికి నిధిని మంజూరు చేసింది. వీటిలో చాలా పాఠశాలలను చర్చీలు స్థాపించాయి.<ref>{{cite web|url=http://www.jis.gov.jm/education/html/20041212T090000-0500_4438_JIS_MORAVIAN_CHURCH_CONTRIBUTING_MUCH_TO_EDUCATION.asp |title=Moravian Church Contribution to Education in Jamaica |accessdate=22 December 2007 |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20071123064227/http://www.jis.gov.jm/education/html/20041212T090000-0500_4438_JIS_MORAVIAN_CHURCH_CONTRIBUTING_MUCH_TO_EDUCATION.asp |archivedate=23 November 2007 }}</ref>
 
ఆధునిక జమైకన్ పాఠశాలల వివరణ:-
 
* ఎర్లీ చైల్డ్ :- ఇవి ప్రైవేట్ యాజమాన్యంలో నిర్వహించబడుతున్నాయి. ఇక్కడ 2 నుండి 5 సంవత్సరాల వయసున్న పిల్లలకు శిక్షణ ఇవ్వబడుతుంది.
After emancipation the West Indian Commission granted a sum of money to establish Elementary Schools, now known as ''All Age Schools''. Most of these schools were established by the churches.
* ప్రాధమిక పాఠశాల :- ప్రభుత్వ మరియు ప్రైవేట్ యాజమాన్యంలో నిర్వహించబడుతున్నాయి.ఇక్కడ 3 నుండి 12 వయసున్న విద్యార్ధులు ఉంటారు.
* మాద్యమిక :- ప్రభుత్వ మరియు ప్రైవేట్ యాజమాన్యంలో నిర్వహించబడుతున్నాయి.ఇక్కడ 10 నుండి 19 వయసున్న విద్యార్ధులు ఉంటారు.ఇవి బాల, బాలికలకు ప్రత్యేకంగా మరియు బాల, బాలికలకు ఒకటిగా నిర్వహించబడుతుంటాయి.
* టెర్రిటరీ :- కమ్యూనిటీ కాలేజీలు, టీచర్స్ కాలేజీలు (1836), ది షార్ట్ వుడ్ టీచర్స్ కాలేజి, వికృషనల్ ట్రైనింగ్ సెంటర్, ప్రభుత్వ మరియు ప్రైవేట్ యాజమాన్యంలో నిర్వహించబడుతున్న కాలేజీలు - యూనివర్శిటీలు.
* జమైకాలో ఐదు యూనివర్శిటీలు ఉన్నాయి:- ది యూనివర్శిటీ ఆఫ్ వెస్ట్ ఇండీస్(మొనా కాంపస్), ది యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ; జమైకా, నార్తర్న్ కరీబియన్ యూనివర్శిటీ, యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ది కరీబియన్ మరియు ఇంటర్నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ ది కరీబియన్.
 
అదనంగా జమైకాలో పలు కమ్యూనిటీ మరియు టీచర్ ట్రైనింగ్ కాలేజీలు ఉన్నాయి.
<ref>{{cite web|url=http://www.jis.gov.jm/education/html/20041212T090000-0500_4438_JIS_MORAVIAN_CHURCH_CONTRIBUTING_MUCH_TO_EDUCATION.asp |title=Moravian Church Contribution to Education in Jamaica |accessdate=22 December 2007 |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20071123064227/http://www.jis.gov.jm/education/html/20041212T090000-0500_4438_JIS_MORAVIAN_CHURCH_CONTRIBUTING_MUCH_TO_EDUCATION.asp |archivedate=23 November 2007 }}</ref>
 
This was the genesis of the modern Jamaican school system.
 
Presently the following categories of schools exist:
* '''Early childhood''' – Basic, Infant and privately operated pre-school. Age cohort: 2 – 5 years.
* '''Primary''' – Publicly and privately owned (Privately owned being called Preparatory Schools). Ages 3 – 12 years.
* '''Secondary''' – Publicly and privately owned. Ages 10 – 19 years. The high schools in Jamaica may be either single-sex or co-educational institutions, and many schools follow the traditional [[Sixth form|English grammar school model]] used throughout the British West Indies.
* '''Tertiary''' – Community Colleges, Teachers' Colleges with The Mico Teachers' College (now The MICO University College) being the oldest founded in 1836, The Shortwood Teachers' College (which was once an all-female teacher training institution), Vocational Training Centres, Colleges and Universities – Publicly and privately owned. There are five local universities namely: The [[University of the West Indies]] (Mona Campus); the [[University of Technology, Jamaica]] formerly The College of Art Science and Technology (CAST); the [[Northern Caribbean University]] formerly West Indies College; the [[University College of The Caribbean]] and the International University of the Caribbean.
 
Additionally, there are many community and teacher training colleges.
 
Education is free from the early childhood to secondary levels. There are also opportunities for those who cannot afford further education in the vocational arena through the Human Employment and Resource Training-National Training Agency (HEART Trust-NTA) programme,
 
<ref>{{cite web|url=http://www.moec.gov.jm/news/speeches/ict2003.htm |title=Transforming the Jamaican Education System |accessdate=22 December 2007 |archiveurl=https://web.archive.org/web/20080520221921/http://www.moec.gov.jm/news/speeches/ict2003.htm |archivedate=20 May 2008 |deadurl=no |df=dmy }}</ref>
 
which is opened to all working age national population
 
జమైకాలో ప్రాధమిక విద్య ఉచితంగా అందించబడుతుంది. పైచదువులు చదువుకోవడానికి తగినంత ధనం లేని వారికి " హ్యూమన్ ఎప్లాయ్మెంట్ అండ్ రిసౌర్స్ ట్రైనింగ్ - నేషనల్ ట్రైనింగ్ " ప్రోగ్రాం ద్వారా ధనసహాయం అందించబడుతుంది.
<ref>{{cite web|url=http://www.moec.gov.jm/news/speeches/ict2003.htm |title=Transforming the Jamaican Education System |accessdate=22 December 2007 |archiveurl=https://web.archive.org/web/20080520221921/http://www.moec.gov.jm/news/speeches/ict2003.htm |archivedate=20 May 2008 |deadurl=no |df=dmy }}</ref> ఇది దేశంలోని పనిచేసే వయసున్న పౌరులందరికీ సహాయం అందిస్తుంది.
<ref>{{cite web | url=http://www.unevoc.unesco.org/worldtvetdatabase1.php?ct=JAM | title=Vocational Education in Jamaica | publisher=UNESCO-UNEVOC | date=August 2012 | accessdate=26 May 2014}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/జమైకా" నుండి వెలికితీశారు