మలయాళం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 45:
 
== భాషలో అంతరాలు, బయటి ప్రభావాలు ==
ప్రాంతం, కులం, వృత్తి, సామాజిక స్థాయి, శైలి మరియు register లను బట్టి ఉచ్ఛారణా పద్ధతులు, vocabulary, and distribution of grammatical and phonological elements లో తారతమ్యాలు కనిపిస్తాయి. సంస్కృతం యొక్క ప్రభావం బ్రాహ్మణ మాండలికాలలో అధికంగాను, హరిజన మాండలికాలలో అత్యల్పంగానూ ఉంటుంది. ఆంగ్లం, సిరియాక్, లాటిన్ మరియు పోర్చుగీసు భాషల నుండి అరువుతెచ్చుకున్న పదాలు క్రైస్తవ మాండలికంలోనూ, అరబిక్ మరియు ఉర్దూ పదాలు ముస్లిం మాండలికంలో విరివిగా కనిపిస్తాయి. మలయాళం సంస్కృతం నుండి వేలకొద్ది నామవాచకాలు, వందలాది క్రియాపదాలు మరియు కొన్ని indeclinables అరువుతెచ్చుకున్నది. కొన్ని పదాలు సంస్కృతం నుంచి మలయాళ భాషకు చేరుకున్నాయ్యి.it.
 
సంస్కృతం తర్వాత మలయాళ భాషను అత్యధికంగా ప్రభావితం చేసిన భాష ఆంగ్లం. ఆధునిక మలయాళ భాషలోని వందలాది individual lexical items and many idiomatic expressions ఆంగ్లభాషా సమన్వితాలే.
 
== ప్రణాళిక మరియు అభివృద్ధి ==
అధికార భాషగా మరియు పాఠశాలలు, కళాశాలలో బోధనా మాధ్యమంగా మలయాళం అభివృద్ధి చెందుతున్నది. భాషలో శాస్త్రీయ పరిభాష నెమ్మదిగా అభివృద్ధి చెందుతున్నది. ఉదార స్వభావులైన మలయాళీలు తమ భాషతో సహా ఇతరభాషలు సహజీవనం సాగించడానికి ఎల్లప్పుడూ ఆహ్వానించారు. ఇతర భాషలతో జరిగిన ఈ interactionలేపరస్పరలే మలయాళ భాష యొక్క వృద్ధి అనేక రీతులలో దోహదం చేశాయి.
 
== చూడండి ==
"https://te.wikipedia.org/wiki/మలయాళం" నుండి వెలికితీశారు