జమైకా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 349:
===విద్యుత్తు ===
జమైకా విద్యుత్తు ఉత్పత్తి కొరకు పెట్రోలియం దిగుమతి చేసుకుంటున్నది.<ref name=WorldFactbook/> ఆయిల్ కొరకు పలు పరిశోధనలు జరిగినప్పటికీ ప్రయోజనకరమైన ఫలితాలు లభించలేదు.<ref name="pcj.com">{{cite web|url=http://www.pcj.com/industry_stat.htm |archive-url=https://archive.is/20010203232100/http://www.pcj.com/industry_stat.htm |dead-url=yes |archive-date=3 February 2001 |title=Petroleum Corp of Jamaica, Petroleum Industry Statistics |accessdate=21 July 2007 }}</ref>
జమైకాకు అవసరమైన ఆయిల్ మరియు డీసెల్‌ను [[మెక్సికో]] మరియు [[వెనుజులా]] నుండి దిగుమతి చేసుకుంటున్నారు. ఓల్డ్ హార్బర్‌లో ఉన్న జనరేటర్ల ద్వారా విద్యుత్తు ఉత్పత్తి చేయబడుతుంది.ది హంట్స్ బే పవర్ స్టేషన్, ది బొక్యూ పవర్ స్టేషన్, ది రాక్‌ఫోర్ట్ పవర్ స్టేషన్ మరియు వైట్ రివర్, రియో బ్యూనొ, మొరాంట్ నది, బ్లాక్ రివర్(మగ్గోటీ) మరియు రోరింగ్ నది జలాల ఆధారంగా పలు చిన్న హైడ్రాలిక్ ప్లాంట్స్ నిర్వహించబడుతున్నాయి.<ref>{{cite web|url=http://www.myjpsco.com/about_us/power_plants.php |title=JPS – JPS' Power Plants |accessdate=1 January 2011 |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20101202075147/http://www.myjpsco.com/about_us/power_plants.php |archivedate=2 December 2010 }}</ref> పెట్రోలియం కార్పొరేషన్ ఆఫ్ జమైకాకు స్వంతమైన ఒక విండ్ ఫాం ఉంది. ఇది మాంచెస్టర్‌లోని విగ్టన్‌లో స్థాపించబడింది.<ref>{{cite web|url=http://www.wwfja.com |title=Wigton Wind Farm Company |accessdate=25 March 2008}}</ref>జమైకా 1980 నుండి 20కి.వాట్ల సామర్ధ్యం కలిగిన " స్లోపోక్-2 న్యూక్లియర్ రియాక్టర్ " ను విజయవంతంగా నిర్వహిస్తుంది.అయినప్పటికీ ప్రస్తుతం న్యూక్లియర్ ప్లాంటును విస్తరించే ప్రణాళికలు చేపట్టలేదు.<ref>[[List of nuclear reactors#Jamaica]]</ref>జమైకా విద్యుత్తు ఉపయోగానికి దినసరి దాదాపు 80,000 బ్యారెల్స్ దిగుమతి చేసుకుంటున్నది.<ref name="pcj.com"/>రహదారి రవాణా కొరకు 20% ఫ్యూయల్ ఉపయోగించబడుతుండగా బాక్సైట్ పరిశ్రమలకు, విద్యుత్తు ఉత్పత్తి మరియు అవియేషన్ కొరకు మిగిలిన ఫ్యూయల్ ఉపయోగించబడుతుంది.30,000 బ్యారెల్స్ క్రూడ్ దిగుమతులు వివిధ మోటర్ వాహనాలకు అందించబడుతుంది మరియు అస్ఫల్ కింగ్‌స్టన్‌లోని పెట్రోలియం రిఫైనరీకి తరలించబడుతుంది.<ref>http://www.petrojam.com/about-us/corporate-fact-sheet</ref>జమైకా విస్తారంగా డ్రింకింగ్ ఆల్కహాల్ (5% నీటిని ఉపయోగిస్తుంది) తయారుచేస్తుంది. ఇది అధికంగా మద్యం తాయారీకి ఉపయోగపడుతుంది.
 
Jamaica produces enormous quantities of [[hydrous ethanol|drinking alcohol]] (at least 5% water content), most of which appears to be consumed as beverages, and none of it used as motor fuel. Facilities exist to refine hydrous ethanol feedstock into [[Ethanol#Grades of ethanol|anhydrous ethanol]] (0% water content), but as of 2007, the process appeared to be uneconomic and the production plant was idle.
 
<ref>{{cite web|url=http://www.pcj.com/petrojam/associate_text.htm |title=Petroleum Corp of Jamaica, Petrojam Ethanol |accessdate=21 July 2007 |archiveurl=https://archive.is/20070717000252/http://www.pcj.com/petrojam/associate_text.htm |archivedate=17 July 2007 |deadurl=no |df=dmy }}</ref>
 
"https://te.wikipedia.org/wiki/జమైకా" నుండి వెలికితీశారు