వివినమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
ఇతడు [[1948]], [[మే 21]]వ తేదీన [[తూర్పుగోదావరి జిల్లా]], [[కిర్లంపూడి]] మండలం, [[సఖుమళ్ల తిమ్మాపురం]] గ్రామంలో జన్మించాడు. [[రాజమండ్రి]], [[కాకినాడ]]లలో విద్యాభ్యాసం జరిగింది. [[విశాఖపట్నం]], [[హైదరాబాద్]], [[బెంగుళూరు]]లలో ప్రభుత్వోద్యోగం చేసి ప్రస్తుతం [[బెంగుళూరు]]లో స్థిరపడ్డాడు.
==రచనలు==
ఇతని రచనలు [[విపుల]], [[నవ్య]], [[జ్యోతి]], [[అరుణతార]], [[ఆంధ్రజ్యోతి]], రచన, [[ప్రజాతంత్ర]], [[స్వాతి]], [[చతుర]], [[ఆంధ్రభూమి]], [[నివేదిత]], [[ఆంధ్రప్రభ]], [[ఆహ్వానం]], [[సాహిత్యనేత్రం]], చినుకు, అన్వేషణ, [[భారతి]], [[విశాలాంధ్ర]], పత్రిక, [[ఉదయం]], ఈభూమి, ప్రస్థానం, తెలుగు [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]] మొదలైన పత్రికలలో ప్రచురితమయ్యాయి.
===నవలలు===
# వ్యాపార బంధాలు
"https://te.wikipedia.org/wiki/వివినమూర్తి" నుండి వెలికితీశారు