హోండురాస్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 96:
స్పెయిన్ మిగిలిన సెంట్రల్ అమెరికా రాష్ట్రాలతో పాటు హోండురాస్‌కు 1821 సెప్టెంబరు 15న స్వాతంత్ర్యాన్ని మంజూరు చేసింది. 1822లో యునైటెడ్ సెంట్రల్ అమెరికన్ దేశాలు ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ అమెరికాలో చేరటానికి నిర్ణయించుకున్నాయి. ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ అమెరికా 1838లో పతనమైపోయింది తరువాత దాని ఫలితంగా గణతంత్ర రాజ్యాలు స్వతంత్ర దేశాలు అయ్యాయి.
 
వెండి త్రవ్వకాలు స్పానిష్‌లు హోండురాస్ స్థిరపడటానికి ప్రధాన కారణం అయ్యింది.<ref>{{cite journal |last=Newson |first=Linda |title=Labour in the Colonial Mining Industry of Honduras |date=October 1982 |volume=39 |number=2 |journal=The Americas |publisher=The Academy of American Franciscan History |location=Philadelphia |page=185 |jstor=981334 |doi=10.2307/981334 |url=http://jstor.org/stable/981334 |issue=2}}</ref> అమెరికా-సొంతమైన న్యూ యార్క్ మరియు హోండురాస్ రొసారియో మైనింగ్ కంపెనీ అత్యధికంగా బంగారం మరియు వెండిని ఉత్పత్తి చేసేది కానీ అది త్రవ్వకాలను 1954లో [[సాన్ జువన్సిటో]]లోజువన్సిటోలో త్రవ్వకాలను మూసివేసిందినిలిపివేసింది.
 
=== 20వ శతాబ్దం ===
"https://te.wikipedia.org/wiki/హోండురాస్" నుండి వెలికితీశారు