"జహానాబాద్" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సాంరాజ్య → సామ్రాజ్య, ఆగస్ట్ → ఆగస్టు, సెప్టెంబర్ → సె using AWB)
చి
}}
[[బీహార్]] రాష్ట్ర 38 జిల్లాలలో జహనాబాద్ జిల్లా ఒకటి. జహనాబాద్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లా మగధ్ డివిషన్‌లో భాగంగా ఉంది.
జిల్లా [[బీహార్]] రాష్ట్ర ముఖ్యపట్టణం [[పాట్నా]]కు 45 కి.మీదూరంలోనూ [[గయ]] పట్టణానికి 43 కి.మీ దూరంలోనూ ఉంది. దర్ధ మరియు యమునైయా
నదీ సంగమంలో ఉంది. ఇది మగధసామ్రాజ్యానికి హృదయస్థానంలో ఉంది. ఇక్కడ ప్రాంతీయ భాష మాగహి. ఈ జీల్లా ఒకప్పుడు [[నక్సలైటు|నక్సలైట్]] కార్యక్రమాల వలన
వార్తలలో కేంద్రంగా ఉండేది. ప్రస్తుతం జిల్లాలో చేపట్టబడిన అభివృద్ధి కార్యక్రమాలు మరియు సర్వీస్ సెక్టర్ మెరుగైనందు వలన పరిస్థితి కొంత మెరుగైంది.
 
==చరిత్ర==
[[1872]]లో జహానాబాద్ జిల్లా [[గయ]] రాష్ట్రంలోని ఉపవిభాగంగా ఉండేది. జిల్లా [[1986]] ఆగస్టు 1 న రూపొందించబడింది. జహానాబాద్ జిల్లాలో బార్బర్ గుహలు ఉన్నాయి.
[[భరతదేశంలో రాతిని[[రాయి|రాతి]]<nowiki/>ని తొలిచి నిర్మించిన పురాతన గుహలలో ఇవి ఒకటిగా గుర్తించబడుతున్నాయి. ఇవి అధికంగా మౌర్యకాలానికి[[మౌర్య సామ్రాజ్యం|మౌర్య]]<nowiki/>కాలానికి (క్రీ.పూ 322 - 185) సంబంధించినవని భావిస్తున్నారు.
కొన్ని అశోకుని కాలానికి చెందినవని భావిస్తున్నారు. ఇది ప్రస్తుతం రెడ్ కార్పెట్‌లో భాగంగా ఉంది.<ref>{{cite web|url=http://intellibriefs.blogspot.com/2009/12/naxal-menace-83-districts-under.html |title=83 districts under the Security Related Expenditure Scheme |publisher=IntelliBriefs |date= 2009-12-11 |accessdate=2011-09-17}}</ref>
== పేరువెనుక చరిత్ర ==
[[షాజహాన్]] [[కూతురు|కుమార్తె]] జహనరా బేగం ఙాఅపకార్ధం ఈ ప్రాంతానికి జహానాబాద్ అనే పేరు నిర్ణయించబడింది. జహనరా బేగం షాజహాన్ మరియు అర్జుమండ్ బాను బేగం కుమార్తె. ఆమె [[1681]] సెప్టెంబరు 16న జన్మించింది.
 
==భౌగోళికం==
జహానాబాద్ జిల్లా వైశాల్యం 832 చ.కి.మీ.<ref name='Reference Annual'>{{cite book | last1 = Srivastava, Dayawanti et al. (ed.) | title = India 2010: A Reference Annual | chapter = States and Union Territories: Bihar: Government | edition = 54th | publisher = Additional Director General, Publications Division, [[Ministry of Information and Broadcasting (India)]], [[Government of India]] | year = 2010 | location = New Delhi, India | pages = 1118–1119 | accessdate = 2011-10-11 | isbn = 978-81-230-1617-7}}</ref> ఇది [[మెక్సికో]] లోని [[ఇస్లా ఏంజల్ లా గుర్డా]] వైశాల్యానికి సమానం.<ref name='Islands'>{{cite web | url = http://islands.unep.ch/Tiarea.htm | title = Island Directory Tables: Islands by Land Area | accessdate = 2011-10-11 | date = 1998-02-18 | publisher = [[United Nations Environment Program]] | quote = Isla Ángel de la Guarda 931km2}}</ref> జిల్లాలో [[ధాన్యము|ధాన్యం]] మరియు [[కూరగాయలు]] పండించబడుతున్నాయి. జిల్లాలో వేడి మరియు పొడి [[వాతావరణం]] ఉంటుంది
 
==ఆర్ధికం==
 
==విద్య==
జాహానాబాద్ నగరమంతటా విస్తరించి ఉన్న పలు ప్రైవేట్ [[పాఠశాలలు]] విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి.
 
* సి.బి.ఎస్ విద్యను అందిస్తున్న పాఠశాలల జాబితా:-
* D.A.V. స్కూల్, B.V.N., ఫ్లో, మానస్ విద్యాలయలో
[[కేంద్రీయ విద్యాలయం|కేంద్రీయ విద్యాలయ]],
* స్వామి ఉన్నత పాఠశాల Tehta వివేకానంద్
 
1,87,247

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2193612" నుండి వెలికితీశారు