అమ్మోనియం బైకార్బొనేట్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 55:
}}
}}
అమ్మోనియం బైకార్బోనేట్ ఒక [[రసాయన శాస్త్రము|రసాయన]] సమ్మేళన పదార్థం.IUPAC ప్రకారం దీనిని అమ్మోనియం హైడ్రోజన్ కార్బోనేట్ అందురు.అంతియే కాకుండా బైకార్బోనేట్ ఆఫ్ అమ్మోనియాఅనికూడా వ్యవహరిస్తారు.
==భౌతిక ధర్మాలు==
రంగులేని /వర్ణ రహిత ఘన పదార్థం. రసాయనికంగా ఇది అమ్మోనియం యొక్క బైకార్బోనేట్ [[లవణం]]. ఇది కార్బన్ డై ఆక్సైడ్/[[బొగ్గుపులుసు వాయువు]],నీరు, అమ్మోనియాగా వియోగం పొందును. ఈ సమ్మేళం రసాయనిక ఫార్ములా (NH<sub>4</sub>)HCO<sub>3</sub>లేదా NH<sub>5</sub>CO<sub>3</sub>. అణుభారం 79.056 గ్రాములు/మోల్. [[సాంద్రత]] 1.586 గ్రాములు/సెం.మీ<sup>3</sup>. ద్రవీభవన ఉష్ణోగ్రత 41.9&nbsp;°C, ఈ ఉష్ణోగ్రత వద్ద అమ్మోనియం బైకార్బోనేట్ రసాయనిక వియోగం చెందును. నీటిలోదారాళంగా కరుగుతుంది. నీటి యొక్క [[ఉష్ణోగ్రత]] పెరిగే కొలది, అమ్మోనియం బై కార్బోనేట్‌ యొక్క నీటిలో కరుగుదల శాతం పెరుగుతుంది.
 
0&nbsp;°C నీటి ఉష్ణోగ్రత వద్ద, 100 మీ.లీ.నీటిలో 11.9 గ్రాములు కరుగగా, 20&nbsp;°C వద్ద 21.6 గ్రాములు, 40&nbsp;°C వద్ద 36.6 గ్రాములు నీటిలో కరుగును. మిథనాల్ లో ఈ ఈసమ్మేళనం కరుగదు.
పంక్తి 64:
కార్బండై ఆక్సైడ్ ను,అమ్మోనియా ను సంయోగం చెందించి అమ్మోనియం బైకార్బోనేట్ ను ఉత్పత్తి చెయ్యుదురు.
:CO<sub>2</sub> + NH<sub>3</sub> + H<sub>2</sub>O → (NH<sub>4</sub>)HCO<sub>3</sub>
అధిక ఉష్ణం వద్ద అమ్మోనియం బై కార్బోనేట్ అస్థిరమైనది, అస్థిరమైనది కావున అమ్మోనియా,కార్బన్ డైఆక్సైడ్‌లసంయోగ చర్యసమయంలో ద్రవం తక్కువ ఉష్ణోగ్రత కలిగి ఉండేలా చూడాలి. రసాయన చర్యానంతరం తెల్లనిఘన అవక్షేపముగా అమ్మోనియం బై కార్బోనేట్ ద్రవంలో[[ద్రవము|ద్రవం]]<nowiki/>లో ఏర్పడుతుంది. 1997 లో 100,000 టన్నుల అమ్మోనియం బై కార్బోనేట్ ను పైన పేర్కొన్న పద్ధతిలో ఉత్పత్తి చేసారు.
 
అమ్మోనియా వాయువును గాఢత కలిగిన సెసిక్యుకార్బోనేట్ జల ద్రావణం (2:1:1నిష్పత్తిలో (NH<sub>4</sub>)HCO<sub>3</sub>, (NH<sub>4</sub>)2CO<sub>3</sub>, మరియుH<sub>2</sub>O కలిగిన జల ద్రావణం)లోకి పంపడం వలన దానిని సాధారణా అమ్మోనియం కార్బోనేట్ ((NH<sub>4</sub>)2CO<sub>3</sub>)గా మార్చుతుంది.30°Cద్రావణ ఉష్ణోగ్రత వద్ద అమ్మోనియం కార్బోనేట్‌ స్పటిక స్థితిలో ఏర్పడుతుంది. ఏర్పడిన అమ్మోనియం కార్బోనేట్‌ కు గాలి తగిలే లాచేయ్యడం వలన, అధికంగా ఇన్న అమ్మోనియాను కోల్పోయి అమ్మోనియం బై కార్బోనేట్ గా పరివర్తన చెందుతుంది.