నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28:
 
== రాజకీయ ప్రస్థానం ==
తండ్రి అమరనాథరెడ్డి 1987లో మృతి చెందిన తరువాత,1988లో [[1988]]లో వాయల్పాడు ఉప ఎన్నికల్లో తల్లి నల్లారి సరోజమ్మ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి చేతిలో ఓడిపోయింది. [[1989]] సాధారణ ఎన్నికల్లో కిరణ్ పోటీ చేసి గెలిచాడు. 1994లో[[1994]]లో భారీ తేడాతో ఓటమి చవిచూచినా, [[1999]], [[2004]], [[2009]] ఎన్నికల్లో వరుసగా గెలిచి హ్యాట్రిక్ నమోదు చేశాడు. 2004లో ప్రభుత్వ చీఫ్ విప్‌గా, 2009లో అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికయ్యాడు.
2004లో[[2004]]లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర నాయకత్వ పగ్గాలు చేపట్టిన తర్వాతే రాష్ట్ర మీడియా దృష్టిని ఆకర్షించారు. గత ప్రభుత్వ చీఫ్ విప్‌గా ఎన్నికై.. వైఎస్ఆర్‌కు నోట్లో నాలుకలా మెలిగారు. ప్రధానంగా.. అప్పటి ఆర్థిక మంత్రి [[రోశయ్య]] కుడి భుజమైతే.. కిరణ్ కుమార్ రెడ్డి ఎడంభుజంగా ఉన్నారు.
 
రాజకీయంగా [[నేదురుమల్లి జనార్ధనరెడ్డి]], [[కోట్ల విజయభాస్కరరెడ్డి|కోట్ల విజయభాస్కర రెడ్డి]]<nowiki/>లతో సన్నిహితంగా వుండేవాడు. [[వై.యస్.రాజశేఖరరెడ్డి]]తో మొదట్లో విరోధమున్నా, తర్వాత ఆయనకు సన్నిహితమయ్యాడు.