చిన్నా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox person
| name = చిన్నా
| birth_name = ఆరుగుంట జితేంద్ర రెడ్డి
| birth_place = నెల్లూరు
| imagesize =
| caption =
| occupation = నటుడు, దర్శకుడు
| yearsactive = 1989 -present ప్రస్తుతం
| relatives =
| parents = రామచంద్రారెడ్డి, రాజేశ్వరమ్మ
| spouse = శిరీష
| children = మౌనిక, భావన
}}
'''చిన్నా''' ప్రముఖ తెలుగు నటుడు. [[నాగార్జున అక్కినేని|నాగార్జున]] కథానాయకుడిగా నటించిన [[శివ (1989 సినిమా)|శివ]] సినిమాలో సహాయ పాత్రతో ప్రేక్షకులకి సుపరిచితుడు. అతని జన్మనామం అరుగుంట జితేంద్ర రెడ్డి. స్వస్థలం [[నెల్లూరు]]. <ref>{{cite web|url=http://movies.sulekha.com/telugu/aa-intlo/pictures/4.htm |title=Aa Intlo Tollywood Movie &#124; Aa Intlo Tollywood Movie Stills |publisher=Movies.sulekha.com |date= |accessdate=2012-11-10}}</ref>
[[ఆ ఇంట్లో]] అనే హారర్ సినిమాకు దర్శకత్వం వహించాడు.<ref>{{cite web|title=నాశనం చేయకండి:నటుడు చిన్నా |url=http://telugu.filmibeat.com/news/director-turned-actor-chinna-talk-280709.html|website=filmibeat.com|accessdate=14 August 2016}}</ref>
==జీవిత విశేషాలు==
Line 14 ⟶ 18:
 
==నటన==
అతని మొదటి సినిమా [[మధురా నగరిలో]]. ప్రముఖ కథానాయకుడు [[మేకా శ్రీకాంత్|శ్రీకాంత్]] కూడా ఇదే సినిమాతో వెండి తెరకు పరిచయమయ్యాడు. 1989లో [[రాం గోపాల్ వర్మ]] దర్శకత్వంలో వచ్చిన [[శివ (1989 సినిమా)|శివ]] సినిమాతో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆ సినిమాలో అతని పాత్ర పేరు చిన్నా. తరువాత అదే అతని అసలు పేరుగా మారింది. 1993 లో వచ్చిన [[అల్లరి పిల్ల]] సినిమాకు గాను చిన్నాకు వంశీ బర్కిలీ స్పెషల్ జ్యూరీ అవార్డు దక్కింది.
 
ప్రస్తుతం కొన్ని టీవీ ధారావాహిక కార్యక్రమాల్లో కూడా నటిస్తున్నాడు.
 
=== నటించిన సినిమాల పాక్షిక జాబితా===
# [[మధురా నగరిలో]]
# [[శివ (1989 సినిమా)|శివ]]
"https://te.wikipedia.org/wiki/చిన్నా" నుండి వెలికితీశారు