జీవావరణ శాస్త్రము: కూర్పుల మధ్య తేడాలు

చి →‎వినియోగదారులు: clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక (3) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 1:
 
[[దస్త్రం:Ecologia.jpg|thumb|200px]]
[[జీవి|జీవుల]]కు పరిసరాలకు మధ్యన ఉండే సంపూర్ణ సంబంధ వ్యూహనము- '''జీవావరణ శాస్త్రము''' (Ecology). గ్రీకు భాషలో oikos అనగా ఇల్లు లేదా ఆవాసం logy అనగా శాస్త్రం లేదా అధ్యయనం అని అర్ధం. వృక్షజాతి, జంతుజాతి, మానవులు, సూక్ష్మజీవుల గురించి, అవి నివసించే ఆవాసాలు - భూమి, గాలి, మంచినీటి, సాగర జీవావరణ వ్యవస్థలు - వాటిలో శక్తి ప్రసరణ, పదార్థ వలయాలు, సజీవ, నిర్జీవ పదార్థాల మధ్య ఉండే పరస్పర చర్య మొదలైనవన్నీ ఈ శాస్త్ర పరిధిలోకి వస్తాయి. కొంతకాలం క్రితం వరకు దీనిని 'పరిసర జీవశాస్త్రం '(Environmental Biology) గా పరిగణించేవారు.
 
"https://te.wikipedia.org/wiki/జీవావరణ_శాస్త్రము" నుండి వెలికితీశారు