దళితులు: కూర్పుల మధ్య తేడాలు

Removed [హిరణ్యకశిపుడు]] దళితుడు అని కొందరు అంటారు.(ఉదా: దళిత హిరణ్య కశిపు తను భృంగం కేశవాధృత నరహరి ర...
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 19:
}}
 
[[హిందూమతం]]లో అణగారిన వర్గాలను '''దళితులు'''గా పేర్కొంటారు. హిందూ మతంలో అతి తక్కువ స్థాయివారిగా భావించబడతారు. దళితులు భారతదేశంలోని ఇతర మతాలలో కూడా వున్నా, వారి మూలాలు హిందూ మతానికి సంబంధించి ఉంటాయి. దళితులు జన్యుపరంగా ఇతర అగ్రకులాలను పోలి ఉన్నా, వీరు సామాజికంగా తరతరాలుగా తక్కువ జాతిగా భావించబడుతున్నారు. వీరు [[అంటరానితనం|అంటరాని వారిగా]] భావించబడేవారు. కొన్ని స్థలాల్లో వీరిని దేవాలయాలలో కూడా అనుమతించేవారు కాదు. Dalit means "broken people,held under check', 'suppressed' or 'crushed' — or, in a looser sense, 'oppressed'.దళి అంటే గుంట.[[హిరణ్యకశిపుడు]] దళితుడు అని కొందరు అంటారు.(ఉదా: దళిత హిరణ్య కశిపు తను భృంగం కేశవాధృత నరహరి రూపా - జయదేవుడు)
 
స్వాతంత్ర్యానంతరం దళితులకు [[భారత ప్రభుత్వం]] ఎన్నో ప్రత్యేక వసతులు, సౌకర్యాలు కల్పించింది. విద్యా, ఉద్యోగాలలో రిజర్వేషన్లు, అనేక పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందించే సౌలభ్యం ప్రభుత్వం కల్పించింది. అంటరానితనం, వర్ణవివక్ష వ్యతిరేక చట్టాలను రూపొందించింది.
"https://te.wikipedia.org/wiki/దళితులు" నుండి వెలికితీశారు