జతీంద్ర నాథ్ దాస్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
జతీంద్రనాథ్ దాస్ [[కలకత్తా]]లో 1904లో జన్మించాడు. ఇతడు చిన్నవయసులోనే బెంగాల్లోని అనుశీలన్ సమితి అనే విప్లవసంస్థలో చేరాడు. [[మహాత్మా గాంధీ]] నడిపిన [[సహాయ నిరాకరణోద్యమం]]లో కూడా పాల్గొన్నాడు.{{Citation needed|date=September 2016}}
 
ఇతడు కలకత్తాలోని విద్యాసాగర్ కాలేజిలో బి.ఎ.చదివే సమయంలో 1925 నవంబర్లో ఇతడి రాజకీయ కార్యకలాపాల కారణంగా అరెస్ట్ అయ్యి జైలులో ఉన్నాడు. అక్కడ రాజకీయ ఖైదీలపట్ల చూపుతున్న దురుసు ప్రవర్తనకు నిరసనగా నిరాహారదీక్ష చేపట్టాడు. 20రోజుల నిరాహారదీక్ష తరువాత జైలు సూపరింటెండెంట్ క్షమాపణ్క్షమాపణ కోరడంతో ఇతడు దీక్ష విరమించాడు. దేశంలోని అన్ని ప్రాంతాలనుండి విప్లవకారులు బాంబుల తయారీకి ఇతడిని సంప్రదించేవారు. సచీంద్రనాథ్ సన్యాల్ వద్ద ఇతడు బాంబులను తయారు చేయడం నేర్చుకున్నాడు.<ref name="Chatterji">{{cite book |title=Filmingఫిల్మింగ్ Realityరియాలిటీ: Theది Independentఇండిపెండెంట్ Documentaryడాక్యుమెంటరీ Movementమూవ్‌మెంట్ inఇన్ Indiaఇండియా |first=Shomaసోమ A. |last=Chatterjiఛట్టర్జీ |publisher=SAGEసేజ్ Publicationsపబ్లికేషన్స్ Indiaఇండియా |year=2015 |isbn=978-9-35150-543-3 |page=36 |url=https://books.google.com/books?id=xV0lDAAAQBAJ&pg=PT36}}</ref>. [[భగత్ సింగ్]], మరికొందరు విప్లవవీరులకు ఇతడు బాంబులను తయారుచేశాడు{{Citation needed|date=September 2016}}. ఇతని విప్లవ కార్యకలాపాల కారణంగా ఇతడిని 1929 జూన్ 14న అరెస్ట్ చేసి లాహోర్ జైలులో పెట్టారు.
 
==నిరాహారదీక్ష==
"https://te.wikipedia.org/wiki/జతీంద్ర_నాథ్_దాస్" నుండి వెలికితీశారు