హోండురాస్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 176:
హోండురాస్ ఉత్తర తీరంలో కారిబియన్ సముద్రం మరియు గల్ఫ్ ఆఫ్ ఫొనెస్కా వెంట దక్షిణాన పసిఫిక్ మహాసముద్రం ఉంది. నిమ్నభూములలో ఉష్ణమండలం నుండి పర్వతాలలో సమశీతోష్ణ, శీతోష్ణస్థితిగా ఉంటంది. మధ్య మరియు దక్షిణ ప్రాంతాలు ఉత్తర తీరం కన్నా ఎక్కువ వేడిని మరియు తక్కువ అర్ద్రతను కలిగి ఉంటాయి.
 
హోండురాన్హోండురాస్ ప్రాంతంలో ప్రధానంగా పర్వతాలను కలిగి ఉంటుంది, కానీ తీరాల వెంట ఇరుకైన మైదానాలను కలిగి ఉంది, ఈశాన్యానఈశాన్యంలో అభివృద్ధి చెందని నిమ్నభూములనిమ్నభూములలో అరణ్యం" లా మస్కిటియా " అరణ్యం ఉంది, మరియు వాయువ్యాన అధిక జనాభా ఉన్న నిమ్నభూమి సులా లోయ ఉంది.లా మాస్కిటియాలో ప్రవహిస్తున్న కోకో నదీతీరంలో యునెస్కో ప్రపంచ-చారిత్రాత్మక స్థలం " రియో ప్లాటనో బయోస్ఫియర్ రిజర్వ్ " ఉంది. కోకోనది [[నికారగ్వా]] నుండి ఈ దేశాన్ని వేరు చేస్తుంది.
లా మాస్కిటియాలో, యునెస్కో ప్రపంచ-చారిత్రాత్మక స్థలం రియో ప్లాటనో బయోస్ఫియర్ రిజర్వ్, కోకో నదితో కలిగి ఉంది, ఇది [[నికారగ్వా]] నుండి ఈ దేశాన్ని వేరు చేస్తుంది.
 
హొండూరాస్‌కు ఉత్తరదిశలో ఉన్న ఇస్లాస్ డే లా బహియా మరియు స్వాన్ ద్వీపాలు (మొత్తం అంతా ఉత్తర తీరంలో ఉన్నాయి) హోండురాస్ భాగంగా ఉన్నాయి. మిస్టెరియోసా ఆనకట్ట మరియు రోసారియో ఆనకట్ట ఉత్తర స్వాన్ ద్వీపాల నుంచి 130 నుండి 150 కీమీ (80–93 మై) దూరంలో ఉన్నాయి, ఇది హోండురాస్ యెక్క ఇ.ఇ.జెడ్ క్రింద వస్తుంది.
[[దస్త్రం:MontanasdelaSierradeAgalta Honduras.jpg|thumb|హోండురాన్ వర్షాధార అడవులు]]
సహజ వనరులలో [[చెట్లు]], [[బంగారం]], [[వెండి]], [[రాగి]], సీసం, [[జింకు]], [[ఇనుము]] [[ధాతువు]], వైట్‌మెటల్, [[బొగ్గు]], [[చేపలు]], [[రొయ్యలు]], మరియు జలవిద్యుచ్ఛక్తి ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/హోండురాస్" నుండి వెలికితీశారు