రంగనాయకమ్మ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
'''[[రంగనాయకమ్మ]]''' సుప్రసిద్ధ మార్కిస్టు, స్త్రీవాద రచయిత్రి. ఈమె రచనల్లో రామాయణాన్ని మార్క్సిస్టు దృక్పధంతో విమర్శిస్తూ రాసిన [[రామాయణ విషవృక్షం]] ఒకటి. స్త్రీవాద రచయిత కావడం వల్ల 'పురుష వ్యతిరేకి'గానూ, రామాయణ విషవృక్షం రాయడం వల్ల 'బ్రాహ్మణ వ్యతిరేకి' గానూ ఈమెకి పేరు.
 
ఆమె వ్రాసిన [[నవల]] స్వీట్ హోం.
 
==జీవితం==
 
రంగనాయకమ్మ, [[పశ్చిమ గోదావరి]] జిల్లా [[బొమ్మిడి]] గ్రామములో [[1939]]లో జన్మించారు. ఈమె [[తాడేపల్లిగూడెం]]లో ఉన్నత [[పాఠశాల]]<nowiki/>లో చదివి [[1955]]లో ఎస్.ఎస్.ఎల్.సీ ఉత్తీర్ణురాలయ్యారు. ఈమె [[తల్లితండ్రులు]] ఉన్నత చదువులకొరకు దూరప్రాంతములోని [[కళాశాల]]<nowiki/>కు పంపించి చదివించలేని కారణముగా ఈమె విద్యాభ్యాసము అంతటితో ఆగిపోయింది.
 
రంగనాయకమ్మ [[1958]]లో సాంప్రదాయకముగా పెద్దలు కుదిర్చిన [[పెళ్లి]] చేసుకొన్నారు. కానీ విరుద్ధ భావాలతో కొనసాగలేక [[1970]]లో ఆ [[పెళ్ళి|వివాహము]] నుండి బయటపడ్డారు. అప్పటి నుండి తన కంటే వయసులో పది సంవత్సరాలు చిన్నవాడు, తన అభిమాని, పాఠకుడు అయిన బీ.ఆర్.బాపూజీ (అలియాస్ గాంధీ) తో కలసి నివసిస్తున్నారు.
"https://te.wikipedia.org/wiki/రంగనాయకమ్మ" నుండి వెలికితీశారు