"ఆభరణాలు" కూర్పుల మధ్య తేడాలు

కడియం, అందె వ్యాసాల్లోని విషయాఅన్ని ఇక్కడ విలీనం చేసాను.
చి (Wikipedia python library)
(కడియం, అందె వ్యాసాల్లోని విషయాఅన్ని ఇక్కడ విలీనం చేసాను.)
==వివిధ ఆభరణాలు==
* [[కిరీటము]]
* [[ఉంగరము|ఉంగరం]]
* [[గొలుసు]], నెక్లెస్
* [[రాగిడి]]
* [[వడ్డాణం]] : లేదా '''ఒడ్డాణము''' (Belly chain) [[నడుము]]కు తొడిగే ఒక రకమైన [[ఆభరణము]].
[[File:Anklet-ToeRing1.jpg|thumb|right]]
* [[పట్టీలు]] : ఆడవాళ్ళు కాళ్లకు ధరించే ఒక రకమైన నగ ! ఎక్కువగా [[వెండి]]తో చేసిన [[పట్టీలు]] ధరిస్తారు. పట్టీ అంటే సాధారణంగా [[అతుకు]] అనే అర్ధంలో కూడా వాడుతారు.
* [[చెవిపోగు]], చెవియాకు లేదా చెవ్వాకు
* [[జూకాలు]]
* [[జడపాళీ]]
* [[పాపిటబిళ్ళ]], సూర్యుడు మరియు చంద్రుడు
* [[జడగంటలు]] : ఇవి [[జడ]] చివర భాగంలో ధరించే వేలాడుతున్న [[ఆభరణము]].
[[File:Jadagantalu.jpg|thumb|right|జడగంటలు]]
 
[[Image:Karen Padaung Girl Portrait.jpg|right|thumb|Young girl from the [[Padaung]] tribe.]]
 
* [[గాజు (ఆభరణం)|గాజులు]]
* [[దండవంకీ]] : ఇది [[దండచేయి]]కి ధరించే [[ఆభరణము]]. ఇవి సాధారణంగా [[బంగారం]]తో తయారుచేస్తారు. కొన్నింటికి విలువైన [[రత్నాలు]] అతికిస్తారు. కొన్ని నాగుపాము ఆకారంలో చేస్తే మరికొన్ని సన్నని పట్టీ లాగా ఉండి వదులు చేసుకోవడానికి వీలుగా అమర్చబడి ఉంటుంది. ఎక్కువమంది దీనిని [[రవిక]] చేతులకుండే పట్టు అంచులు పైకి వచ్చేటట్లు ధరిస్తారు.
[[Image:Opal Armband 800pix.jpg|thumb|left|ఒక ఆధునిక [[opal]] [[దండవంకీ]]]]
* [[కాసులపేరు]] : ఇది సాధారణంగా [[కాసులు]] వరుసగా పేర్చినట్లుగా ఉండి [[గొలుసు]] మాదిరిగా తయారుచేసి [[మెడ]]లో హారంగా ధరిస్తారు.
* [[అందెలు]]: '''అందె''' ('''anklet''', ankle chain, or ankle bracelet) ఒక విధమైన కాలి [[ఆభరణము]]. వీటిని ప్రాచీనకాలం నుండి ఈజిప్టు మరియు భారతదేశాలలో [[స్త్రీ|స్త్రీలు]] ధరిస్తున్నారు. భారత సాంప్రదాయ నృత్యాలైన [[భరతనాట్యం]], [[కూచిపూడి]] లలో అందెలు తప్పనిసరిగా ధరించి నర్తించవలసివస్తుంది.[[దస్త్రం:Anklet_-_Sucheta_Dey_-_Kolkata_2013-01-13_2924.JPG|thumb|right|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Anklet_-_Sucheta_Dey_-_Kolkata_2013-01-13_2924.JPG|150x150px]]
* [[అందెలు]]
* [[గజ్జెలు]]
* [[మట్టెలు|మెట్టెలు]]
* [[చంద్రవంక]]
* [[కడియం (ఆభరణము)|కడియం]]: కడియాన్ని కాళ్ళకు మరియు చేతులకు కూడ వేసుకుంటారు. చేతులకు వేసుకునే వాటిని చేతి కడియాలు, కాళ్ళకు వేసుకునే వాటిని కాళ్ళ కడియాలు అని అంటారు. గతంలో ఈ కడియాలను స్త్రీలే కాక పురుషులు కూడ ధరించేవారు. రాగితో చేసిన కడియాలు ఆరోగ్య రీత్యా కూడా చాల మంది ధరిస్తారు. కొన్ని ప్రాంతాలలో వీటిని కంకణాలు అని కూడ అంటారు. కానీ చేతికి వేసుకునే వాటినే కంకణాలు అని అంటారు.
* [[కడియం]]
* [[చెంపసరాలు]]
* [[చామంతిపువ్వు]]
[[దస్త్రం:Braid01.jpg|thumbnail|జడ]]
 
==ఏడు వారాల నగలు==
ప్రధాన వ్యాసం [[ఏడు వారాల నగలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2194363" నుండి వెలికితీశారు