మాధవి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Nrahamthulla (చర్చ | రచనలు) |
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 11:
| children = టిఫనీ<br />ప్రిసిల్లా<br />ఎవలిన్
| }}
'''[[మాధవి]]''' ([[ఆంగ్లం]]: Madhavi) ప్రముఖ దక్షిణ భారత సినీ నటీమణి. ఈమె 17 సంవత్సరాల నిడివిలో దక్షిణాదిలోని నాలుగు ప్రముఖ భాషలు [[తెలుగు]], [[తమిళ్]], [[కన్నడ]], [[మళయాళం]] భాషా చిత్రాలతో పాటు అనేక [[హిందీ]] భాషా చిత్రాలలో కూడా నటించింది.
దర్శకుడు [[కె.బాలచందర్]] 1979లో అత్యద్భుత విజయం సాధించిన [[మరో చరిత్ర]] సినిమాతో చిత్రరంగానికి పరిచయం చేశాడు. 1981లో అదే సినిమా హిందీలో "
== తొలిదశ ==
మాధవి [[హైదరాబాదు]] లో శశిరేఖ, గోవిందస్వామి దంపతులకు జన్మించింది. ఈమెకు ఒక చెల్లెలు, ఒక తమ్ముడు. చిన్నతనంలోనే ఉమా మహేశ్వరి వద్ద [[భరతనాట్యం]] మరియు భట్ వద్ద జానపద నృత్యం నేర్చుకొని వేలాది నృత్య ప్రదర్శనలు ఇచ్చింది. ఈమె విద్యాభ్యాసం హైదరాబాదు అబిడ్స్ లోని స్టాన్లీ బాలికల పాఠశాలలో సాగింది.<ref>{{cite web|url=http://maadhavi.com/about_childhood.html |title=Maadhavi |publisher=Maadhavi |date= |accessdate=2012-06-09}}</ref> ఎనిమిదో తరగతి చదువుతుండగా
1996 ఈమె వ్యాపారవేత్త శర్మను పెళ్లాడి [[న్యూజెర్సీ]]లో స్థిరపడి తన ముగ్గురు పిల్లలను పెంచుతూ భర్తకు వ్యాపారంలో తోడ్పడుతుంది. ఈమె భర్త భారత మరియు జర్మన్ సంతతికి చెందినవాడు. సినిమాలనుండి నిష్క్రమించినా మంచి సినిమాలను చూసినప్పుడు ఇప్పటికీ నటించాలనే కోరిక కలుగుతుందని ఈమె అన్నది.<ref>http://www.behindwoods.com/tamil-movie-news/aug-06-02/07-08-06-madhavi.html</ref>
|