హిరోషిమా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
హీరోషిమా నగరాన్ని [[1589]]లో మోరి టెరిమోటో స్థాపించాడు. ఆ తర్వాత యుద్ధాల వల్ల ఎందరో రాజుల చేతులు మారింది. బలమైన ఆర్థిక వ్యవస్థ మరియు సైనిక వ్యవస్థను కల్గి [[1905]]లో జర్గిన జపాన్-[[రష్యా]] యుద్ధంలో సహకరించింది. రెండో ప్రపంచ యుద్ధంలో చుగోకు ప్రాంత సైన్యపు ప్రధానస్థావరం హీరోషిమానే. సైన్యానికి సరఫరా చేసే అనేక డిపోలు కూడా ఈ నగరంలో ఉండేవి. కాబట్టి ఈ నగరాన్ని ధ్వంసంచేయాలని అమెరికా నిర్ణయించి 1945, ఆగస్ట్ 6 న బి-29 అనే బాంబర్ విమానం ద్వారా అనొలాగే (Enola Gay) అణుబాంబును ఉదయం గం.8.15 ని.లకు జారవిడిచింది. అణుబాంబు దాడికి గురైన తొలి నగరంగా శాశ్వతంగా ఈ నగరం చరిత్రలో నిల్చిపోయింది. ఈ సంఘటన వల్ల వెంటనే 70 వేల ప్రజలు మరణించగా, ఆ తర్వాత గాయాల వల్ల అణుధూళి వల్ల 90,000 నుండి 140,000 వరకు మరణించినట్లు లెక్కవేశారు <ref>http://www.rerf.or.jp/general/qa_e/qa1.html Radiation Effects Research Foundation</ref>. నగరంలోని దాదాపు 69% భవనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇది జర్గిన కొద్దికాలానికే 1945, సెప్టెంబర్ 17 న పెద్ద టైఫూన్ ఈ నగరంపై విరుచుకుపడింది. దీని వల్ల మరో 3 వేలమంది మరణించడం, ఆస్తి నష్టం సంభవించడం జరిగింది.
 
[[2006]] ప్రకారము ఈ నగర జనాభా 11,54,391 <ref>{{cite web |url=http://www.stat.go.jp/English/data/kokusei/2000/final/hyodai.htm#21 |title=Population of Japan, Table 92 |publisher=Statistics Bureau |accessdate=2007-08-14}}</ref>. ఈ నగర విస్తీర్ణం 905.08 చ.కి.మీ.]].<ref name="statprofile">{{cite web |url=http://www.city.hiroshima.jp/kikaku/joho/toukei/12_pro/profile-e.html |title=2006 Statistical Profile |publisher=The City of Hiroshima |accessdate=2007-08-14}}</ref>
[[1910]]లో ఈ నగర్ జనాభా1,43,000 <ref name="terry">{{cite book |title=Terry's Japanese Empire |author=Terry, Thomas Philip |publisher=Houghton Mifflin Co |date=1914 |pages=p. 640}}</ref> Before [[World War II]], ప్రపంచ యుద్ధం ముందునాటికి నాటికి 3,60,000 , [[1942]] నాటికి 4,19,182 వరకు పెరిగింది.<ref name="statprofile"/> 1945లో ఆణుబాంబు దాడికి గురైన తరువాత జనాభా 1,37,197 కు పడిపోయింది.<ref name="statprofile"/> [[1955]] నాటికి మళ్ళీ యుద్ధ పూర్వసమయం నాటి జనాభాకు చేరింది.<ref>{{cite book |title=Post-conflict Reconstruction in Japan, Republic of Korea, Vietnam, Cambodia, East Timor |author=de Rham-Azimi, Nassrine, Matt Fuller, and Hiroko Nakayama |publisher=United Nations Publications |year=2003 |pages=p. 69}}</ref>
 
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/హిరోషిమా" నుండి వెలికితీశారు