ఎయిడ్స్: కూర్పుల మధ్య తేడాలు

removed junk characters
Added New Tablets
పంక్తి 93:
# NVP ([[Nevirapine]]) [[నెవిరపిన్]]
# EFZ (Efavirenz) [[ఎఫావిరెంజ్]]
# RPV (rilpivirine) రిల్పివైరిన్
# DLV (delavirdine) డెలవిర్డిన్
 
'''Protease Inhibitors (PIs)'''
Line 102 ⟶ 104:
# NFV (Nelfinavir) [[నెల్పినవిర్]]
# SQV (Saquinavir) [[సాక్వినవిర్]]
'''Integrase Inhibitors'''
# RAL '''('''raltegravir) రల్తెగ్రవిర్
# DTG '''('''dolutegravir) దొలుతెగ్రవిర్ 
'''Entry Inhibitors'''
# ENF (enfuvirtide) ఏంఫువిర్టైడ్
# MVC (maraviroc) మరవిరొక్
'''PK Enhancer'''
# COBI (Cobicistat) కొబిసిస్టాట్
 
ఈ మందులు ఒకప్పుడు కేవలం ధనిక దేశాలలొ మాత్రమే లభించేవి. ఒకప్పటితొ పొలిస్తె ఇప్పుడు వీటికయ్యె ఖర్చు చాల తక్కువ. పెటెంట్లను అడ్డం పెట్టుకొ వెలాది రుపాయలకు అమ్ముకునె కంపనీలకు మన ఇండియా కంపనీలు నిర్గాంతపొయెలా చేశాయి. మన దేశానికి చెందిన సిప్లా, అరబిందో, హెటెరో, రాంబక్సి, ఏంక్యుర్ వంటి పార్మసి కంపనీలు ఆంట్రి రిట్రోవైరల్స్ తయారి మొదలుపెట్టాక ART మందుల దరలు చాల వరకు తగ్గాయి. ఇప్పుడు ఒక సంవత్సరానికి ఒక రొగికి మొదటి లైనుకు అయ్యె చికిత్స ఖర్చును రుపాయలు 14000 నుండి 17000 వరకు ఉంది.<ref>http://www.avert.org/generic.htm</ref><ref>http://aids.about.com/od/hivmedicationfactsheets/a/affordable.htm</ref><ref>http://www.business-standard.com/india/news/low-cost-hivaids-drugs-to-be-available-in-india-by-oct-end/113628/on</ref><ref>http://en.wikipedia.org/wiki/Cipla#Struggle_against_HIV.2FAIDS_in_the_developing_world</ref>. ప్రపంచంలొ ఉత్పత్తి అయ్యే ART మందుల వాటాలొ మన ఇండియా కంపనీలే 65%-70% వరకు ఉత్పత్తి చేస్తున్నాయి<ref>http://articles.timesofindia.indiatimes.com/2011-02-10/india-business/28542384_1_arvs-generic-companies-pepfar</ref>. ఎన్నొ అప్రికా దేశాల హెచ్ ఐ వి పాజిటవ్ వ్యక్థుల ప్రాణాలను ఈ కంపనీలు కాపాడుతున్నాయి
"https://te.wikipedia.org/wiki/ఎయిడ్స్" నుండి వెలికితీశారు