షడ్దర్శనములు: కూర్పుల మధ్య తేడాలు

చి ఉత్తర మీమాంసను బాదరాయణుడు సంకలనం చేసాడని వ్రాసాను
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
{{హిందూధర్మశాస్త్రాలు}}
[[హిందూమతం|హిందూమత]] సాంప్రదాయంలో జీవితము, [[ధర్మము]], [[మోక్షము]] వంటి కొన్ని క్లిష్టమైన తాత్వికసమస్యలకు పలువిధాలైన సమాధానాలు వివిధ తత్వవేత్తలచే ప్రతిపాదింపబడినవి. వారి ప్రతిపాదనలే '''దర్శనములు'''. దర్శనాలలో పరిశీలింపబడిన కొన్ని ప్రశ్నలు - మరణానంతరము శరీరమునుండి విడివడిన జీవుడేమగును? మోక్షస్వరూపం ఎలాంటిది? జీవుడు లోకాంతరములకు వెళ్ళు మార్గం ఏమిటి? ఇటువంటి ప్రశ్నలకు దర్శనాలలో సమాధానాలు చెప్పబడ్డాయి.
 
వాటిలో ఆరు ముఖ్యమైనవాటిని '''షడ్దర్శనములు''' అంటారు. అవి
పంక్తి 8:
# '''[[యోగ దర్శనము|యోగము]]''': [[పతంజలి మహర్షి]] యోగదర్శనమును రచించెను. ఇందులో మనసును నిగ్రహించుటకు తగిన ఉపాయములు బోధింపబడినవి. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యఅహారము, ధ్యానము, ధారణ, సమాధి అను పది రకములైన అభ్యాసములచే మానవుడు ప్రకృతి-పురుష వివేకము పొంది ముక్తుడగును.
# '''[[న్యాయ దర్శనము|న్యాయము]]''':
# '''[[వైశేషిక దర్శనము|వైశేషికము]]''':<br />న్యాయ దర్శనమును [[గౌతమ మహర్షి]], వైశేషిక దర్శనమును కణాద మహర్షి ప్రవర్తింపజేశారు. ఈ రెండు దర్శనాలలో చాలావిధాలుగా పోలికలున్నాయి. ప్రపంచము పరమాణువులచే నిర్మించబడినది. కుండను[[కుండ]]<nowiki/>ను చేయడానికి కుమ్మరి ఉండాలి గదా! అలాగే సృష్టిని చేసేవాడొకడుండాలి. అతడే [[దేవుడు|భగవంతుడు]]. అని న్యాయదర్శనములో చెప్పారు.<br />జీవులు [[కర్మ]] బద్ధులై సుఖదుఃఖములను అనుభవిస్తున్నారు. సత్కర్మలను భగవత్ప్రీతికోసం చేసేవారికి భగవంతుని అనుగ్రహం లభిస్తుంది. వారికి యోగమార్గంలో [[మోక్షం]] లభిస్తుంది.
# '''[[పూర్వమీమాంస]]''': వేదముల మొదటి భాగం ఆధారంగా ఏర్పడింది పూర్వ మీమాంస దర్శనము. ఈ దర్శన కర్త [[జైమిని మహర్షి]]. ఇది వేదములలో చెప్పిన యజ్ఞయాగాది కర్మలకు ప్రాముఖ్యము ఇస్తుంది. వేద నిషిద్ధములైన కర్మలు చేసేవారు నరకానికి వెళతారు. లేదా క్రిమికీటకాది నీచ జన్మలు పొందుతారు. వేదాలలో చెప్పిన యజ్ఞయాగాది కర్మలు చేసేవారు స్వర్గానికి వెళతారు.<br />కర్మ ఫలాన్ని ఇచ్చేవాడు భగవంతుడు అనే వాదాన్ని పూర్వమీమాంస అంగీకరింపదు.
# '''[[ఉత్తరమీమాంస]]''': వేదముల ఉత్తరభాగము ఆధారముగా వెలువ, డినది ఉత్తరమీమాంసా దర్శనము. దీనినే [[వేదాంత దర్శనము]] అనీ, [[బ్రహ్మసూత్రములు]] అనీ అంటారు. ఇది వేదముల చివరి భాగమైన ఉపనిషత్తులనుండి ఉద్భవించినది. ఇది ఆరు దర్శనములలోను[[దర్శనము]]<nowiki/>లలోను ప్రముఖ స్థానము ఆక్రమించుచున్నది. ఈ దర్శనము జీవాత్మకు, పరమాత్మకు గల సంబంధమును ప్రతిపాదించును. [[వ్యాస మహర్షి]] రచించిన బ్రహ్మసూత్రములను[[బ్రహ్మసూత్రములు|బ్రహ్మసూత్రము]]<nowiki/>లను వేర్వేరు భాష్యకారులు వ్యాఖ్యానించిన విధముపై వేర్వేరు శాఖాభేదములు ఏర్పడినవి. వాటిలో [[అద్వైతము]], [[విశిష్టాద్వైతము]], [[ద్వైతము]] - అనే మూడు సిద్ధాంతములు ప్రసిద్ధములు.
 
 
"https://te.wikipedia.org/wiki/షడ్దర్శనములు" నుండి వెలికితీశారు