సహారా ఎడారి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఉన్నవి. → ఉన్నాయి., ఉన్నది. → ఉంది. (3), , → , (2) using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[దస్త్రం:Sahara satellite hires.jpg|thumb|right|300px|సహారా ఉపగ్రహ చిత్రము]]
[[దస్త్రం:Libya 5101 Fozzigiaren Arch Tadrart Acacus Luca Galuzzi 2007.jpg|260px|thumb|నైఋతి [[లిబియా]]లోని సహజసిద్ధమైన శిలాతోరణము.]]
'''సహారా''' అంటే అరబ్బీ భాషలో అతిపెద్ద [[ఎడారి]] అని అర్థం. ([[అరబ్బీ భాష|అరబ్బీ]] : الصحراء الكبرى ) ([[ఆంగ్లం]] : "aṣ-ṣaḥrā´ al-koubra''), గణాంకాల ప్రకారం [[అంటార్కిటికా]] తరువాత ప్రపంచములోనే రెండవ అతి పెద్ద [[ఎడారి]].<ref>Since there is little precipitation in Antarctica as well, except at the coasts, the interior of the continent is technically the largest desert in the world.</ref> ఈ ఎడారి వైశాల్యం 9,000,000 చదరపు కి.మీ (3,500,000 చదరపు మైళ్ళు). వైశాల్యంలో [[అమెరికా|అమెరికా సంయుక్త రాష్ట్రాల]]ంత పెద్దది, [[ఆస్ట్రేలియా]] కంటే పెద్దది. ఈ ఎడారి ఉత్తర ఆఫ్రికా ఖండంలో [[ఎర్ర సముద్రం]] నుండి [[మధ్యధరా సముద్రం|మధ్యధరా సముద్రతీర]] ప్రాంతం వరకు, [[అట్లాంటిక్ మహాసముద్రం]] పొలిమేర వరకు విస్తరించి ఉంది.''
 
== భౌగోళిక విస్తీర్ణం ==
[[దస్త్రం:Sahara - Mediterranean see.jpg|thumb|260px|left|సహారా ఎడారి [[ఈజిప్టు]] దేశములో [[మధ్యధరా సముద్రము]]పు అంచును తాకుతున్న ప్రదేశాన్ని విమానం నుండి చిత్రించిన చిత్రము]]
సహారా ఎడారి ఉత్తర [[ఆఫ్రికా]] ఖండమంతటా చాలా దేశాలలో విస్తరించి ఉంది. [[అల్జీరియా]], [[బర్కినా ఫాసో]], [[చాద్]], [[ఈజిప్టు]], [[లిబియా]], [[మాలీ]], [[మొరాకో]], [[నైగర్]], [[సెనెగల్]], [[సూడాన్]] మరియు [[ట్యునీషియా]] దేశాలలో విస్తరించి ఉంది. ఈ ఎడారిలో వైవిధ్యమైన [[భౌగోళిక నిర్దేశాంక పద్ధతి|భౌగోళిక]] స్వరూపాలున్నవి. ఈ భౌగోళిక స్వరూపములో [[నైలు నది|నైలు]], [[సెనెగల్ నది|సెనెగల్]] వంటి [[నదులు]] కూడా ప్రవహిస్తున్నాయి. అయిర్, అహగ్గర్, సహారా అట్లాస్, టిబెట్సి వంటి పర్వతశ్రేణులు ఉన్నాయి. సహారా ఎడారిలోనే మళ్లీ లిబియన్ ఎడారి, టెనిరి, ఈజిప్షియన్ ఇసుకసముద్రం వంటి ఎడారులు ఉన్నాయి. చాద్ వంటి సరస్సులు, బహరియా వంటి [[ఒయాసిస్సులు]] కూడా ఉన్నాయి.
 
== ఇవీ చూడండి ==
"https://te.wikipedia.org/wiki/సహారా_ఎడారి" నుండి వెలికితీశారు