భారత రైల్వే రైలు ఇంజన్లు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: భారత దేశము → భారతదేశము (9) using AWB
పంక్తి 18:
 
'''మొదటి అక్షరము (రైలు బద్దీ గేజి)'''
*W-[[బ్రాడ్ గేజి]]
*Y-[[మీటర్ గేజి]]
*Z-[[న్యారో గేజి]] (2.5 ft)
*N-న్యారో గేజి (2 ft)
'''రెండవ అక్షరము (ఉపయోగించే ఇంధనం)'''
*D-[[డీజిల్]] డిజిల్ మీద మాత్రమే నడుస్తుంది
*C-DC విద్యుత్తు (DC కరెంట్ మీద మాత్రమే నడుస్తుంది)
*A-AC విద్యుత్తు (AC కరెంట్ మీద మాత్రమే నడుస్తుంది)
పంక్తి 30:
'''మూడవ అక్షరం (వినియోగించే కార్యము)'''
*G- గూడ్స్ బండ్ల కు
*P-[[ప్యాసింజర్ బండ్లకు]]
*M- గూడ్స్ మరియు ప్యాసింజరు బండ్లకు
*S-షంటింగ్ కి ( రైలు బండ్లకి ఇంజన్ల్ మార్చడానికి, ఒక స్టేషనులో రైలు పెట్టెలు ఒక బద్దీ నుండి మరో బద్దీకి మార్చడానికి వాడే వాటిని షంటింగ్ ఇంజన్లు అని పిలుస్తారు.)
*U-[[ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్స్]] (నగరాలలో నగర రవాణాలో వాడతారు)
*R- రైలు కార్లు
 
;ఉదాహరణ ఒకటి WAG5HA
* W అంటే [[బ్రాడ్ గేజి]]
* A అంటే AC కరెంట్ మీద మాత్రమే నడుస్తుంది
* G గూడ్స్ బండ్లకు మాత్రమే వినియోగించబడుతుంది.