పిచ్చి పుల్లయ్య (1953 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
1953లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. అయితే సినిమా సందేశాత్మకమైనది కావడంతో విమర్శకుల ప్రశంసలు లభించాయి.<ref name="60 ఏళ్ళ ఎన్.ఏ.టి." />
==పాటలు==
* ఆలపించనా అనురాగముతో ఆనందామృత మావరించగా - [[ఘంటసాల వెంకటేశ్వరరావు |ఘంటసాల]]
* ఆనందమే జీవితాశ మధురానందమే జీవితాశ - [[పి.సుశీల]]
* ఈ మౌనమేలనోయీ మౌనమేలనోయి గతంబె మరచుట మేలోయి - [[ఎ.పి.కోమల]]
* ఎల్లవేళలందు నీ చక్కని చిరునవ్వులకై - [[ఆర్. బాలసరస్వతీదేవి]], [[ఘంటసాల వెంకటేశ్వరరావు |ఘంటసాల]]
* ఓ పంతులుగారు వినవేమయ్యా వింటే రావేమయ్యా - [[కె. రాణి]], పిఠాపురం
* జీవితాంతం వేదన ఈ జీవితం ఒక సాధన జీవితాంతం వేదన - మాధవపెద్ది
* బస్తీకి పోయేటి ఓ పల్లెటూరివాడా పదిలంగా రావోయి ఓ - పుండరీకాక్షయ్య
* మాననీయడవు నీవయ్యా మానవోన్నతుడ వీవయ్యా - [[ఎం.ఎస్. రామారావు]]
* లేదురా సిరిసంపందలలొ లేశమైనా సంతసం ప్రేమ - మాధవపెద్ది
* శాంతిని గనుమన్నా నీలో భ్రాంతిని విడుమన్నా నీయదే నీకే - మాధవపెద్ది
* శోకపు తుఫాను చెలరేగిందా లోకపు చీకటి పెనవేసిందా - [[ఎం.ఎస్. రామారావు]]
* సహనాభవతు సహనం భున్నత్తు సహవీర్యం