"కోడి రామ్మూర్తి నాయుడు" కూర్పుల మధ్య తేడాలు
family background
Nrgullapalli (చర్చ | రచనలు) చి |
(family background) |
||
==బాల్యము==
తెలుగు దేశంలో ప్రఖ్యాత తెలగ వీర యోధ వంశాలలో కోడి వారి వంశం ఒకటి, ఈ వంశ పరంపరలోని శ్రీ కోడి వెంకన్న నాయుడు వీరి తండ్రి. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి, తండ్రి ప్రేరణతో[[విజయనగరం]]లో తన పినతండ్రి కోడి నారాయణస్వామి దగ్గర పెరిగారు. అక్కడ ఒక వ్యాయామశాలలో చేరి దేహ ధారుడ్యాన్ని పెంచుకోవడంతో పాటు [[కుస్తీ]] కూడా నేర్చుకున్నారు. 21 సంవత్సరాల వయసులోనే ఇతడు ఛాతి పై 1 1/2 టన్నుల భారాన్ని మోసేవాడు. తరువాత 3 టన్నుల భారాన్ని కూడా మోయగలిగాడు. [[మద్రాసు]]లో సైదాపేట కాలేజిలో ఒక సంవత్సరం వ్యాయామశాలలో [[శిక్షణ]] తీసుకుని విజయనగరానికి తిరిగి వచ్చి [[విజయనగరం]] శిక్షణ తర్వాత వ్యాయామోపాధ్యాయుడుగా సర్టిఫికేట్ అందుకుని, విజయనగరంలో తాను చదివిన హైస్కూలులో వ్యాయామ శిక్షకుడుగా చేరాడు.
==సర్కస్ కంపెనీ==
|