ఎం.ఎఫ్. హుసేన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
| url = http://www.mfhussain.com/
}}
'''మక్బూల్ ఫిదా హుసేన్''' ([[సెప్టెంబరు 17]] [[1915]] - [[జూన్ 9]], [[2011]]) (ఆంగ్లం :'''Maqbool Fida Husain'''), (జననం : 1915, [[పంఢర్‌పూర్1915]], పంఢర్‌పూర్, [[మహారాష్ట్ర]]) ఎమ్.ఎఫ్.హుసేన్ పేరుతో ప్రసిద్ధి. భారతదేశపు చిత్రకారుడిగా ప్రపంచ ప్రసిద్ధి గాంచాడు. దాదాపు 7 దశాబ్దాలుగా కళాకారుడిగా ప్రసిద్ధి.
 
ఫోర్బ్స్ మేగజైన్ ప్రకారం "భారతీయ [[పికాసో]]".<ref name=Forbes>[http://members.forbes.com/forbes/2005/1226/128sidebar.html The Picasso of India. The 2006 Collectors Guide. Forbes Magazine.]</ref> తన విజయవంతమైన ప్రస్థానంలో, 1996 లో వివాదాస్పదమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. 1970 లో హిందూ దేవతామూర్తులను నగ్నంగా చిత్రీకరించాడని అభియోగం.<ref name=BBC>[http://news.bbc.co.uk/2/hi/south_asia/6635815.stm Indian painter in court reprieve]</ref><ref>[http://www.webindia123.com/personal/paint/hussain.htm Indian Personalities. M.F.Hussain. WebIndia 123]</ref> ఇతను [[జూన్ 9]] [[2011]][[లండన్]] లో (అక్కడి కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2:30ని|| కు)అనారోగ్యంతో మరణించారు.
 
==వ్యక్తిగత జీవితం ==
హుసేన్ సులేమాని బోహ్రా కుటుంబానికి చెందిన వాడు. ఇతడి తల్లి, హుసేన్ 2వ యేటనే మరణించింది. తండ్రి రెండవ పెళ్ళి చేసుకుని [[ఇండోర్]] వెళ్ళిపోయాడు. [[1935]] లో హుసేన్ [[ముంబాయి]] లోని సర్.జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో చేరాడు. హుసేన్ సినిమా హోర్డింగుల పెయింటింగ్ ప్రారంభించాడు.
ఆ తర్వాత క్రమక్రమంగా ప్రపంచ ప్రసిద్ధ చిత్రకారుడిగా ఎదిగాడు. ఫోర్బ్స్ మేగజైన్ "భారతీయ పికాసో"గా పేర్కొంది. తన విజయవంతమైన ప్రస్థానంలో 1996లో వివాదాస్పదమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. 1970 లో [[హిందూ]] దేవతామూర్తులను నగ్నంగా చిత్రీకరించాడని అభియోగం. 96 ఏళ్ల నిండు జీవితం గడిపిన హుస్సేన్‌ [[జూన్ 9]] (8) [[2011]] న లండన్ లో (అక్కడి కాలమానం ప్రకారం తెల్లవారుఝ్హామున 2:30ని|| కు) అనారొగ్యంతో మరణించారు.. మాతృభూమి అయిన భారత్‌కు తిరిగిరాలేని స్థితిలో ఆయన తనువు చాలించారన్న వార్త ఎందరికో ఎంతగానో బాధ కలిగించింది.
 
పంక్తి 39:
==ప్రస్థానం==
===1940-1965===
[[1940]] ఆఖరులో హుసేన్ ప్రసిద్ధి చెందాడు. [[:en:Francis Newton Souza|ఫ్రాన్సిస్ న్యూటన్ సౌజా]] స్థాపించిన [[:en:Progressive Artists' Group|ప్రోగ్రెసివ్ ఆర్టిస్ట్స్ గ్రూపు]]లో [[1947]] లో, చేరాడు. [[1952]] లో, ఇతడి మొదటి ప్రదర్శన [[:en:Zürich|జ్యూరిచ్]] నగరంలో జరిగినది, మరియు తరువాతి సంవత్సరాలలో యూరప్ మరియు అమెరికాలో పలు ప్రదర్శనలు ఇచ్చాడు. [[1955]] లో, ఇతనికి [[పద్మశ్రీ పురస్కారం]] లభించినది.<ref>[http://www.paletteartgallery.com/artistbiography.asp?artistid=4 palette art gallery: biography of Husain]</ref>
 
===1965-1990===
"https://te.wikipedia.org/wiki/ఎం.ఎఫ్._హుసేన్" నుండి వెలికితీశారు