ఎం.ఎఫ్. హుసేన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 56:
 
==వివాదాలు==
[[1990]] లో హుసేన్ చిత్రాలు పలు వివాదాలు సృష్టించాయి. హిందూ దేవతా చిత్రాలను అర్ధనగ్నంగాను అసభ్యంగాను చిత్రించాడని అభియోగం.<ref>[http://www.hindujagruti.org/activities/campaigns/national/mfhussain-campaign/intro.php#1 Protest against M.F. Husain's Derogatory Paintings]</ref>.
 
ఈ చిత్రాలను హుసేన్ [[1970]] లో చిత్రించాడు, కానీ 1996లో[[1996]]లో ఈ చిత్రాలు ''విచార మీమాంస'' అనే హిందీ పత్రికలో ముద్రితమైన తరువాత వివాదం దాల్చుకున్నాయి. ఈ వివాదపు ఫిర్యాదును [[2004]] లో, ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది.<ref>[http://www.hinduonnet.com/2004/04/09/stories/2004040904231400.htm ''The Hindu'' online edition: ''Delhi High Court dismisses complaints against M.F. Husain''] - URL retrieved [[August 22]], [[2006]]</ref><ref>[http://www.hindujagruti.org/activities/campaigns/national/mfhussain-campaign/hussain_verdict.pdf Full text of the Delhi High Court Verdict in Hussain's Case, 1996] - URL retrieved [[March 5]], [[2007]]</ref>
 
1998లో[[1998]]లో 'బజ్‌రంగ్ దళ్' సభ్యులు హుసేన్ ఇంటిపై దాడికి దిగారు, 26 మంది దుండగులను పోలీసులు అరెస్టు చేసారు. శివసేన ఈ దాడిని సమర్థించింది.<ref>[http://www.hinduonnet.com/fline/fl1510/15100210.htm ''Frontline'', Vol. 15 :: No. 10 :: May 9 - 22, 1998]</ref>
 
ఫిబ్రవరి [[2006]] లోనూ, ఇలాంటి అపవాదు హుసైన్ పై వచ్చింది.<ref>[http://ia.rediff.com/news/2006/feb/07nude.htm Rediff India Abroad: ''M F Husain booked for his paintings of nude gods''] - URL retrieved [[August 22]], [[2006]]</ref>
తాను ఎప్పటికీ కూడా భారతీయ చిత్రకారుడినే అని తన జన్మభూమి భారత్‌అనీ... స్వదేశంతో సంబంధాలను తెగతెంపులు చేసుకునే ప్రసక్తేలేదని తానెప్పటికీ కూడా భారతదేశంలో జన్మించిన వ్యక్తినేనని ఎం.ఎఫ్‌.హుస్సేన్‌ పునరుద్ఘాటించారు.
 
"https://te.wikipedia.org/wiki/ఎం.ఎఫ్._హుసేన్" నుండి వెలికితీశారు