గరికపాటి మల్లావధాని: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''[[గరికపాటి మల్లావధాని]]''' ([[సెప్టెంబరు 18]], [[1899]] - [[జనవరి 5]], [[1985]]) [[స్వాతంత్ర్య సమరయోధుడు]], కవి, సంస్కృతాంధ్ర పండితుడు. ఆయన కాంగ్రెస్ నేతగా జాతీయోద్యమంలో [[మహాత్మాగాంధీ]] స్ఫూర్తితో పాల్గొన్నాడు. ఆయన కవిగా పదుల సంఖ్యలో పుస్తకాలను రచించగా, అంతకుమించి పండితునిగా పరిష్కరించిన గ్రంథాలు ఎక్కువగా ఉన్నాయి.
== బాల్యం, విద్యాభ్యాసం ==
ఈయన [[కొవ్వూరు]] లో 1899లో[[1899]]లో [[వికారి]] నామ సంవత్సర [[భాద్రపద పూర్ణిమ]] నాడు సీతారామయ్య, వెంకటసుబ్బమ్మలకు మొదటి [[కొడుకు|కుమారు]]<nowiki/>నిగా జన్మించాడు<ref>[http://www.telugupeople.com/discussion/index.asp?topic=7464 సాహిత్య కృషీవలులు]</ref>. కొవ్వూరు ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠంలో, [[విజయనగరం]] మహారాజా సంస్కృత కళాశాలలోనూ, సంస్కృతాంధ్రాలను అభ్యసించాడు. ప్రఖ్య సీతారామశాస్త్రి, పురిఘళ్ళ సుబ్రహ్మణ్యశాస్త్రి, [[తాతా సుబ్బరాయశాస్త్రి|తాతా సుబ్బరాయశాస్త్రుల]] శుష్రూషలో సంస్కృత భాష సాహిత్యపు మెరుగులు దిద్దుకున్నాడు. కల్లూరి వెంకట్రామశాస్త్రి, [[వఝల సీతారామ శాస్త్రి| వజ్ఝల సీతారామ శాస్త్రుల]] దగ్గిర తెలుగు సాహిత్యంలో ప్రావీణ్యం సంపాదించాడు. [[వేలూరి శివరామశాస్త్రి]] గారి అష్టావధానాల ఆకర్షణలో పడి అవధానాలు చేయడం ప్రారంభించాడు.
 
==ఉద్యోగ ప్రస్థానం==