"హుమాయూన్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (clean up, replaced: గ్రంధాలయ → గ్రంథాలయ using AWB)
 
==మరణం==
[[Image:Humanyu.JPG|thumb|250px||ఎడమ|[[హుమాయూన్ సమాధి]]'']]
[[ఫిబ్రవరి 22]], [[1556]] న, చేతినిండా పుస్తకాలతో గ్రంథాలయ మెట్లపై నడుస్తూ క్రిందికి వస్తున్న హుమాయూన్, [[మస్జిద్]] నుండి [[అజాన్]] విని, [[నమాజ్]] కు వెళ్ళాలన్న ఆతృతతో వడివడిగా అడుగులు ముందుకు వేశాడు. కాలు జారి, మెట్లపైనుండి, జారి పడ్డాడు. గాయాలపాలైన హుమాయూన మూడురోజుల తరువాత మరణించాడు. 13 యేండ్ల [[అక్బర్]] సింహాసనం అధిష్టించాడు.
 
2,27,859

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2196095" నుండి వెలికితీశారు