షేర్వానీ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Nehru Roerich.jpg|thumb|200px|| షేర్వానీని ధరించిన [[నెహ్రూ]] (ఎడమ) ]]
 
'''షేర్వానీ ''' ([[ఉర్దూ]]: شیروانی ; [[హిందీ]]: शेरवानी) [[దక్షిణ ఆసియా]]లో ధరించే [[కోటు]] వంటి వస్త్రం. ఇది [[పాకిస్థాన్]] దేశపు [[జాతీయ]] వస్త్రంగా గుర్తించబడిననూ ఉత్తర భారతదేశనికి చెందిన [[ముస్లిం]] రాచరిక వంశాల వారు కూడా దీనిని ధరించేవారు. [[పైజామా]]తో వేసుకొన్న [[కుర్తా]] పై కానీ, కమీజ్ తో బాటు ధరించే సల్వార్ పై కానీ దీనిని ధరిస్తారు. [[బ్రిటీషు]] ఫ్రాక్ కోట్ ని [[సల్వార్ కమీజ్]]ని కలిపి రూపొందించినదే ఈ షేర్వానీ.
"https://te.wikipedia.org/wiki/షేర్వానీ" నుండి వెలికితీశారు