తల్లివేరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Dandelion Blackwell 0136.jpg|thumb|A [[dandelion]] taproot, shown with the plant.]]
[[File:Carrots_of_many_colors.jpg|thumb||The taproot of [[carrot]]s.]]
'''తల్లివేరు''' ను ఆంగ్లంలో టాప్ రూట్ అంటారు. [[గింజ]] అంకురింపగనే, [[మొలక]]ను చలనము లేక స్థిరముగ నిలువబెట్టుటకును, ఆహార పదార్థములను సేకరించుకొనుటకు [[వేరు]] భూమిలోనికి పోవుచున్నది. ఎన్ని వంకరలుగ విత్తును పాతిపెట్టినను వేరు పైకి వచ్చుటలేదు. ఇది దాని నైజము. అటు భూమిలోనికి పోయి పెరుగుచున్న వేరు నుండి శాఖోపశాఖలుగ కొన్ని వేరులు పుట్టుచున్నవి. ఆ మొదటి పెద్ద వేరునకు '''తల్లివేరు''' అని పేరు. శాఖవేరులను పిల్లవేర్లు అంటారు. [[వరి]], ఈత మొక్క, [[జొన్న]], [[గడ్డి]] మొదలగువానికి చిన్నప్పుడే తల్లివేరు చచ్చిపోయి, దాని మొదలున సన్నని వేరులు చాలా పుడతాయి, ఇటువంటి వాటిని నారవేరులంటారు.
 
"https://te.wikipedia.org/wiki/తల్లివేరు" నుండి వెలికితీశారు