పడవ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
[[Image:Oldboats.JPG|thumb|Aluminum flat-bottomed boats ashore for storage]]
[[File:Round boats (Coracles) in Krishna river at Srisailam 02.jpg|thumb|శ్రీశైలం వద్ద కృష్ణా నదిలో ఒక సాంప్రదాయ దోణె పడవ]]
[[Image:DerelictBoatFollyIs.jpg|thumb|upright|Derelict|A ship's [[lifeboat (shipboard)|lifeboat]], built of steel, rusting away in the wetlands of [[Folly Island]], [[South Carolina]], [[United States]].]]
పడవ (ఆంగ్లం : Boat), నీటిపై తేలియాడు ఓ ప్రయాణ సాధనం. వీటికి పరిమాణాన్ని బట్టీ, ఆకారాన్ని బట్టీ, వాడుకని బట్టీ ఇంగ్లీషులో రకరకాల పేర్లు ఉన్నాయి. అంతే కాని వీటికి నిర్దిష్టమయిన వర్గీకరణ అంటూ ఏదీ లేదు. నదులు, కాలువలు, చెరువులు మొదలైన చిన్న నీటి వనరుల మీద తిరుగాడే వాటిని పడవలు అని అంటారు. అయినా సరే 'పడవ' అనే మాటని చిన్న తెరచాప పడవకీ వాడుతారు, పెద్ద పెద్ద యుద్ధ నౌకలకీ వాడుతారు.
నదులు, కాలువలు, చెరువులు మొదలైన చిన్న నీటి వనరుల మీదనే కాకుండా సముద్రతీర ప్రాంతంలో సముద్రంపై కొంత దూరం వరకు పడవలను ఉపయోగిస్తారు.
"https://te.wikipedia.org/wiki/పడవ" నుండి వెలికితీశారు