ఎస్ ఎల్ ఆర్ కెమెరా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వైవిద్య → వైవిధ్య, ఖచ్చితమై → కచ్చితమై, → (6), ) → ) (9), ( → ( (8 using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:Nikon_F6_face.jpg||thumb|right|250px|నికాన్ ఎఫ్6]]
సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్ (ఏక కటక పరావర్తన) కెమెరాలు సాధారణంగా ఒక దర్పణం మరియు ఒక పట్టకం గల వ్యవస్థని ఉపయోగిస్తాయి (ఒకే కటకం నుండి [[పరావర్తనం]] చెందటం వలన సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్ అని పేరు) . సాధారణ వ్యూ ఫైండర్ (ఎస్ ఎల్ ఆర్ కాని) కెమెరాలలో ఫోటో తీసేముందు బంధించదలచుకొన్న చిత్రానికి, ఫోటో తీసిన తర్వాత ఏర్పడే చిత్రానికి (కొద్దిపాటి నుండి చాలా) తేడా ఉంటుంది. వీటికి భిన్నంగా ఎస్ ఎల్ ఆర్ కెమెరాలలో ఫోటో తీసే ముందు ఫోటోగ్రఫర్ చిత్రాన్ని ఏ విధంగా బంధించదలచుకొన్నాడో అదే విధంగా చిత్రం ఏర్పడుతుంది.
==చరిత్ర==
"https://te.wikipedia.org/wiki/ఎస్_ఎల్_ఆర్_కెమెరా" నుండి వెలికితీశారు