ఖాట్మండు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), బౌద్ద → బౌద్ధ, అంతస్థు → అంతస్తు, ఉన్నది. → ఉం using AWB |
JVRKPRASAD (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 83:
'''కాఠ్మండు ''' నగరానికి ఆ పేరు '''కాష్ఠమండపము ''' ఆలయం ద్వారా వచ్చింది. సంస్కృతములో '''కాష్ఠ ''' ({{lang-sa2|काष्ठ}}) అనగా '''కొయ్య ''' మరియు '''మండప్ ''' ({{lang-sa2|/मण्डप}}) అనగా '''కప్పబడిన ప్రదేశము ''' అని అర్థము. స్థానిక భాషలో దీనిని '''మారు సతాల్ ''' అని కూడా పిలుస్తారు. దీనిని 1596వ సంవత్సరంలో రాజు లక్ష్మీ నరసింగ మల్ల నిర్మించాడు. రెండు అంతస్తులుగా నిర్మింపబడిన ఈ ఆలయంలో పూర్తిగా కొయ్య సామాగ్రినే వాడారు. ఇనుప మేకులు గానీ లేదా ఇతర సామాగ్రి కానీ వాడనేలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ దేవాలయానికి కావలసిన చెక్క సామాగ్రి అంతా ఒకే చెట్టు నుండి సేకరించడం జరిగింది<ref name=introd>{{cite web|url=http://www.kathmandu.gov.np/index.php?cid=1&pr_id=1|title=Introduction|accessdate=2009-12-12|publisher= Kathmandu Metropolitan City, Government of Nepal}}</ref>.
==చరిత్ర==
[[File:Medbud BuddhaManjushri.jpg|thumb|right
ఇక్కడ జరిగిన తవ్వకాల ప్రకారం గతంలో ఇక్కడ నాగరికత వెలిసినట్లు ఆధారాలు లభించాయి. ఈ త్రవ్వకాలలో భాగంగా [[మలిగావ్]]లో క్రీస్తు శకం 185వ సంవత్సరానికి చెందిన ప్రతిమ లభించినది<ref name="Kantipur">{{cite web|url=http://www.ekantipur.com/nepal/article/?id=1485 |title=सुस्त उत्खनन » पुरातत्व » सम्पदा :: नेपाल :: |publisher=Ekantipur.com |date=2010-06-09 |accessdate=2012-01-15}}</ref>. దండోచైత్య సొరంగంలో [[బ్రహ్మీ లిపి]]లో లిఖింపబడిన వాక్యాలున్న ఒక ఇటుక లభ్యమైనది. పురాతత్వ శాస్త్రవేత్తలు దీనిని 2000 సంవత్సరాలనాటిగా అంచనా వేస్తున్నారు<ref name="Kantipur"/>.
|