శౌర్యం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
}}
'''శౌర్యం''' 2008 లో జె. శివకుమార్ దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో గోపీచంద్, అనుష్క ప్రధాన పాత్రల్లో నటించారు.<ref name=123telugu>{{cite web|last1=Chantabbai|title=శౌర్యం సినిమా సమీక్ష|url=http://www.123telugu.com/reviews/S/Souryam/Souryam_review.html|website=123telugu.com|publisher=Mallemala Entertainments|accessdate=15 November 2016}}</ref>
 
== కథ ==
కథానాయకుడు విజయ్ (గోపీచంద్) తప్పిపోయిన తన చెల్లెల్ని వెతుక్కుంటూ కలకత్తా రావడంతో కథ ప్రారంభమవుతుంది. కొన్ని సంఘటనల మధ్య విజయ్ కొంతమంది రౌడీలతో గొడవపడి వాళ్ళలో ఒకరి చెయ్యి నరికేస్తాడు. అక్కడే ఒక కాలేజీలో ఉద్యోగంలో చేరతాడు. అక్కడే శ్వేత (అనుష్క) అతనికి పరిచయం అవుతుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు. మరో వైపు చెయ్యి కోల్పోయిన తండ్రిని చూసి దానికి కారణమైన వాడిమీద పగ తీర్చుకోవాలనుకుంటాడు అజయ్.
 
== తారాగణం ==
* పోలీస్ ఆఫీసర్ విజయ్ గా గోపీచంద్
* శ్వేత గా అనుష్క
* విజయ్ చెల్లెలు దివ్య గా పూనం కౌర్
* పోలీస్ కమీషనర్ శరత్ గా శరత్ బాబు
* జిమ్సన్ గా ఆలీ
* శివరాం గౌడ్ గా మనోజ్ కె. జయన్
* అజయ్
* రఘుబాబు
"https://te.wikipedia.org/wiki/శౌర్యం" నుండి వెలికితీశారు