స్టూడెంట్ నంబర్ 1: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు ప్రేమకథ చిత్రాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:

మొదటి'''స్టూడెంట్ సినిమానెంబర్ పరాజయంతోఉన్న1''' జూనియర్2001 రామారావుకులో అనుహ్యారాజమౌళి విజయందర్శకత్వంలో లభించిందివిడుదలైన సినిమా. దర్శకుడుదర్శకుడిగా రాజమౌళిరాజమౌళికిది తొలిచిత్రమిదితొలిచిత్రం. జైలునుండి వచ్చి చదివి లాయరవుతాడు హీరో. కొన్ని అనుకోని పరిస్థితులమూలంగా జైలు పాలైన హీరో లాయరైన తరువాత ఒక తప్పుడు కేసులో చిక్కుకున్న తన తండ్రిని ఎలా విడిపించడన్నదే ఈ చిత్ర కథాంశము. NTR నటన, రాజమోళి దర్శకత్వం, కీరవాణి సంగీతం అమోఘం.

==తారాగణం==
* ఆదిత్య గా [[జూనియర్ ఎన్.టి.ఆర్]],
* [[గజాలా]]
* మల్లాది రాఘవ
* [[బ్రహ్మానందం]]
* [[తనికెళ్ళ భరణి]]
Line 31 ⟶ 33:
* సుధ
* స్వాతి
మరియు మొదలయిన వారు.

==కథ==
ఆదిత్య ([[జూనియర్ ఎన్.టి.ఆర్|జూ. ఎన్టీఆర్]]) [[విశాఖపట్నం]]లో ఒక లా కాలేజీలో [[విద్యార్ధి]]గా చేరతాడు. ఈ కాలేజీలో రౌడీ విద్యార్థులు ఎక్కువనే పేరు ఉంది. ఈ రౌడీ ముఠాకి సత్య ([[రాజీవ్ కనకాల]]) అనే విద్యార్ధి నాయకుడు.
ఈ సినిమాలో ఆదిత్యని ఒక అనామక యువకుడు లా చూపిస్తారు, మరియు సినిమా మొదటి భాగం చాలా వరకు హీరో గతానికి ముడిపెడుతూ కథ చూపబడుతుంది.ఆదిత్య ఈ రౌడీ విద్యార్థులని తన దారికి తెచ్చుకుంటాడు. ఇక ఇంటర్వెల్ కి హీరో ఒక హత్య కేసు ఆరోపణలో విశాఖపట్నం కేంద్ర కారాగారంలో జీవిత ఖైదు వేయబడ్డ నేరస్థుడు అని తెలుస్తుంది. జైలు అధికారులు ప్రత్యేక అనుమతితో కాలేజీ తరగతులకు హాజరవుతున్నాడు.

ఈ సినిమాలో ఆదిత్యని ఒక అనామక యువకుడు లా చూపిస్తారు, మరియు సినిమా మొదటి భాగం చాలా వరకు హీరో గతానికి ముడిపెడుతూ కథ చూపబడుతుంది.

ఆదిత్య ఈ రౌడీ విద్యార్థులని తన దారికి తెచ్చుకుంటాడు. ఇక ఇంటర్వెల్ కి హీరో ఒక హత్య కేసు ఆరోపణలో విశాఖపట్నం కేంద్ర కారాగారంలో జీవిత ఖైదు వేయబడ్డ నేరస్థుడు అని తెలుస్తుంది.
జైలు అధికారులు ప్రత్యేక అనుమతితో కాలేజీ తరగతులకు హాజరవుతున్నాడు.

ఆదిత్య హైదరాబాద్ లో తన తల్లిదండ్రులతో నివసిస్తున్నాడు. తన ఇంటర్మీడియట్ విద్య పూర్తిచేసుకున్నాక [[ఇంజనీరింగ్]] చేయాలనుకున్నాడు, కానీ తన తండ్రికి తాను '''లా''' ([[న్యాయశాస్త్రం]]) చేయాలనుకున్నాడు, ఈ విషయం వీళిద్దరి మధ్య విభేదాలకు దరి తీస్తుంది, తరువాత గొడవకు కారణమవుతుంది. ఈ లోపు ఆదిత్య ఒక మహిళని మానభంగం నుండి కాపాడబోతు, అనుకోకుండా ఒక గూండాని హత్య చేస్తాడు. దీంతో తన తండ్రి వాడిని ఇంట్లో నుండి వెళ్ళిపోమంటాడు. ఆదిత్య పోలీసులకు లొంగిపోతాడు. హీరో న్యాయ పట్టా సంపాదించుకుని, అతడి తండ్రి మెప్పు తిరిగి ఎలా పొందుతాడో అనేది మిగితా చిత్ర సారాంశం.

ఆదిత్య హైదరాబాద్ లో తన తల్లిదండ్రులతో నివసిస్తున్నాడు. తన ఇంటర్మీడియట్ విద్య పూర్తిచేసుకున్నాక [[ఇంజనీరింగ్]] చేయాలనుకున్నాడు, కానీ తన తండ్రికి తాను '''లా''' ([[న్యాయశాస్త్రం]]) చేయాలనుకున్నాడు, ఈ విషయం వీళిద్దరి మధ్య విభేదాలకు దరి తీస్తుంది, తరువాత గొడవకు కారణమవుతుంది.

ఈ లోపు ఆదిత్య ఒక మహిళని మానభంగం నుండి కాపాడబోతు, అనుకోకుండా ఒక గూండాని హత్య చేస్తాడు. దీంతో తన తండ్రి వాడిని ఇంట్లో నుండి వెళ్ళిపోమంటాడు. ఆదిత్య పోలీసులకు లొంగిపోతాడు.

హీరో న్యాయ పట్టా సంపాదించుకుని, అతడి తండ్రి మెప్పు తిరిగి ఎలా పొందుతాడో అనేది మిగితా చిత్ర సారాంశం.

==సాంకేతిక నిపుణులు==
* నిర్మాత, స్క్రీన్ ప్లే, దర్శకత్వందర్శకత్వ పర్యవేక్షణ - [[కె. రాఘవేంద్ర రావు]],
* దర్శకత్వం - [[ఎస్.ఎస్.రాజమౌళి]],
* మాటలు - పృద్వీతేజ, విశ్వనాధ్,
* పాటలు - [[చంద్రబోస్]]
* సంగీతం: [[ఎం. ఎం. కీరవాణి]],
* ఛాయాగ్రహణం : [[హరి అనుమోలు]],
* కళ : రాజేష్.

Line 62 ⟶ 53:

==బాక్స్ఆఫీస్ సమాచారం==

* స్టూడెంట్ నం. 1 సినిమా 2.75 కోట్లకు అమ్మకం అవ్వగా 12 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
* జూనియర్ ఎన్.టి.ఆర్ తన కెరీర్ లో సాధించిన తోలి విజయం ఈ చిత్రం.
"https://te.wikipedia.org/wiki/స్టూడెంట్_నంబర్_1" నుండి వెలికితీశారు