కొలనుపాక జాగీరు రైతాంగ పోరాటం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలంగాణ చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[తెలంగాణ సాయుధ పోరాటం]] లో రైతాంగ పోరాటం చాలా ముఖ్యపోరాటం. తెలంగాణ లోని ప్రతి పల్లెలో రైతాంగ పోరాటం జరిగాయి. గ్రామగ్రామాన రైతులంతా ఏకమై ఈ పోరాటాన్ని సాగించారు. అందులో '''కొలనుపాక జాగీరు రైతాంగ పోరాటం''' ఒకటి. [[ఆలేరు]]కు 6 కిలోమీటర్ల దూరంలో [[కొలనుపాక]] గ్రామం ఉంది.<ref>తెలంగాణ ప్రజల సాయుధ పోరాట చరిత్ర (1946-51), మొదటి భాగము, [[దేవులపల్లి వెంకటేశ్వరరావు]], ప్రొలిటేరియన్ లైన్ ప్రచురణలు, [[హైదరాబాద్]], ప్రథమ ముద్రణ, జూలై 1988, పుట.83</ref>
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:తెలంగాణ]]