గోత్ర ప్రవరలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 5:
 
[[మత్స్య పురాణము]] ప్రకారం మత్స్య భగవానుడు వైవస్వత మనువుకు [[బ్రహ్మ]] దేవుడి ఆసీస్సులతో అగ్నినుండి ఆవిర్భవించిన మహర్షుల గురించి జ్ఞానబోధ చేశాడు. అగ్ని వెలుగు నుండి బృగు మహర్షి, అగ్ని కణాలనుండి ఆత్రి, అగ్ని శిఖల నుండి అంగీరసుడు, కాంతి ప్రసరణనుండి మైరీచి, అగ్ని కేశాల నుండి పులస్త్యుడు ఆవిర్భవించారు. అగ్ని ప్రవాహం నుండి పులహుడు, అగ్ని తేజస్సు నుండి వశిష్ఠుడు వచ్చారు. బృగు మహర్షికి ముగ్గురు పత్నులు నలుగురు పుత్రులు ఒక పుత్రిక జన్మించారు -వారు దాత, విధాత, శుక్రాచార్య, చ్యవన, శ్రీమహాలక్ష్మి
దాత పుత్రుండు ప్రాణుడు అవగా విధాతకు మృఖండ మహర్షి మృఖండునకు మార్కండేయుడు తనకు భావనారాయణ (వేదశీర్షుడు) అతని 100 పుత్రులు కలిగిరికలిగి పద్మశాలి అనె బిరుదు కలవారు
 
==భార్గవ గోత్ర ప్రవర్తకాలు==
"https://te.wikipedia.org/wiki/గోత్ర_ప్రవరలు" నుండి వెలికితీశారు