యూ థాంట్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
+ వర్గాలు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
యూ థాంట్ (U Thant ) [[ఐక్యరాజ్య సమితి]] యొక్క మూడవ ప్రధాన కార్యదర్శ్. ఇతడు [[1909]], [[జనవరి 22]]న దిగువ [[బర్మా]] (ప్రస్తుత [[మయాన్మార్]])లోని పాంటనావ్లో జన్మించాడు. [[డాగ్ హమ్మర్స్ జోల్డ్]] [[సెప్తెంబర్]] [[1961]]లో [[విమానము|విమాన]] ప్రమాదంలో మరణించిన పిదప యూ థాంట్ [[1971]] వరకు ఐక్యరాజ్య సమితికి ప్రధాన కార్యదర్శిగా పనిచేసి [[ఆసియా]] ఖండం నుంచి ఈ పదవిని అధిష్టించిన తొలి వ్యక్తిగా నిల్చినారు.
యూ థాంట్ రంగూన్ విశ్వవిద్యాలయం (ప్రస్తుత యాంగాంగ్ విశ్వవిద్యాలయం)లో ఉన్నత విద్య అభ్యసించాడు. [[1928]]-[[1931|31]] కాలంలో ఉపాధ్యాయుడిగా, [[1931]]-[[1947|47]] కాలంలో పాంటనావ్ జాతీయ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసినాడు. [[1948]]లో బర్మా [[గ్రేట్ బ్రిటన్]] నుంచి స్వాతంత్ర్యం పొందిన తరువాత ప్రధానమంత్రి [[యు ను]] (U Nu) అభ్యర్థనపై [[1949]]లో
==బయటి లింకులు==
|