మదురై: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అక్టోబర్ → అక్టోబరు (2), డిసెంబర్ → డిసెంబరు using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 164:
మదురై వాసులు అనేక ఉత్సవాలను చేసుకుని ఆనందిస్తుంటారు. వాటిలో మీనాక్షీ తిరుకల్యాణం, చిత్తిరై తిరునాళ మరియు కార్ ఫెస్టివల్.
=== పశువుల పండుగ ===
[[File:Madurai-alanganallur-jallikattu.jpg||100px|right|thumb|ఎద్దులను లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తున్న యువత]]
[[Image:Pongal madu.jpg|thumb|100px|left| పండుగ సంబరాలలో భాగంగా అలంకరించబడిన ఎద్దు]]
సంక్రాంతి మరుసటి రోజు పశువుల పండుగ చేస్తారు. కొత్తపంట పండి ఇంటికి చేరిన తరువాత కృతజ్ఞతగా మరియు ఉత్సాహంగా జరుపుకునే ఈ పండుగలో వ్యవసాయానికి అధికంగా సాయంచేసే ఎద్దులకు కృతజ్ఞతా పూర్వకంగా ఈ పడుగ జరుపుకుంటారు. ఈ పండుగ రోజు ఎద్దులకు స్నానం చేయించి, కొమ్ములకు రంగులద్ది, పూసలు మరియు రంగు దారాలతో చేసిన ఆభరణాలు ధరింపజేసి ఎద్దులను పూజించి ఆరాధిస్తారు. కొన్ని గ్రామాలాలో ఎద్దులను వస్త్రాలతో కూడా అలంకరిస్తారు.
"https://te.wikipedia.org/wiki/మదురై" నుండి వెలికితీశారు